రేపల్లెలో జగన్ గారి ప్రచారం దద్దరిల్లిన సభ

Written by 24newsway.com

Published on:

 

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపల్లెలో ప్రచారం చేయడం జరిగింది. ఈ సభ చాలా పెద్దగా విజయవంతం అయింది ఈ సభలో జగన్ గారు చేసిన వ్యాఖ్యలకు రేపల్లె మొత్తం దద్దరిల్లిది. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఛానల్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు చంద్రబాబు గుండెల్లో తోట దిగినట్లుగా మారింది. ఈ సభలో అందరూ జై జగన్ సీఎం జగన్ అని నినాదాలు చేయడం కనిపించింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపల్లెలో ప్రజలను . ఉద్దేశిస్తూ ఈ విధంగా సంబోధించడం జరిగింది.

ఇంతటి ఆప్యాయతలు చూపిస్తున్న నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వ కు నా ప్రతి అన్నకు ప్రతి స్నేహితుడికి అందరికీ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు అని జగన్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.

ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఎన్నికలు మాత్రమే కాదు ఒక కురుక్షేత్ర మహాసంగ్రామం . అని జగన్ గారు ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కాదు. జరగబోయే ఎన్నికలు మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించే ఓటు. తమను మళ్లీ ఓటు వేసి గెలిపించినట్లైతే ఈ పథకాలు కొనసాగింపు అలాగే జరుగుతుందని జగన్ గారు తెలియజేశారు. అలాగే చంద్రబాబు నాయుడు కి ఓటు వేసినట్లయితే ఈ పదహారు ముగింపుకు మీరు ఓటు వేసినట్లే అని జగన్ గారు ప్రజలు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.

రేపల్లెలో జగన్ గారి ప్రచారం దద్దరిల్లిన సభ

చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని సెటైర్లు వేశారు . ఆ సెటైర్లను విని చాలామంది నవ్వుకున్నారు. ఆ సెటైర్ల లో ఎక్కువగా చెప్పుకునేది చంద్రబాబు నాయుడు ని నమ్మడం అంటే మల్లా చంద్రముఖి ని నిద్ర లేపడం లాంటిది అని జగన్ గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దీనితోపాటు ఇంకో సెటైర్ల కూడా జగన్ గారు చంద్రబాబు నాయుడు మీద వేశారు. అది ఏమిటంటే చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్లు అర్థం అని చంద్రబాబునాయుడు గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పారు.ఈ మాట అనగానే సభ మొత్తం దద్దరిల్లిపోయింది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గురించి బాబు గారి చరిత్ర చెప్పిన సత్యం ఏమిటంటే అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కానీ హామీలను ప్రజలకి ఇస్తా అని ఎన్నికల ప్రచారంలో చెప్పడం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడం ఎప్పుడు జరుగుతూనే ఉన్నది అని జగన్ గారు చంద్రబాబు నాయుడు గురించి సభలో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో కి ఇదే అర్థం అని జగన్ గారు తెలియజేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన గత మేనిఫెస్టోలో 99% పూర్తి చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది . తాను పెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లు తనకు ఓటు . వెయ్యాలని తన పార్టీ నీ గెలిపించాలని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలను కోరడం జరిగింది .

ఏది ఏమైనా గానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా అసహస్తికరంగా మారాయి. జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే షర్మిల వీరు అందరూ జగన్ గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు జగన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇతర ఎలాగైనా సరే జగన్ గారిని ఓడించి ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలని చూస్తున్నాడు. కానీ ఎక్కువ శాతం వైఎస్ జగన్ గారికి ఏపీ సీఎం పదవి వస్తుందని సర్వేల ద్వారా తెలిసింది. చూడాలి ఆంధ్ర రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో. ఎవరు గెలిచిన గాని ప్రజలకు మంచి చేస్తే చాలు.

Read more

Leave a Comment