వేణుస్వామితో పూజలు చేయించుకుంటున్న Janhvi Kapoor: ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండే వేణు స్వామి అనే జ్యోతిష్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన వాటిల్లో జరిగే వాటికంటే జరగనివే ఎక్కువగా ఉంటాయని మన అందరికి తెలిసిన విషయమే నిత్యం ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలవడం అతనికి అలవాటుగా మారిపోయింది. ఇతను చెప్పిన దాంట్లో నాగచైతన్య సమంత విడిపోతారని చెప్పింది ఒక్కటే నిజమైనది. దానిని పట్టుకొని ఇక తను చెప్పింది అన్ని జరుగుతాయని ప్రచారం చేసుకోవడం యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇతనికి అలవాటుగా మారిపోయిన విషయం.
ఈ వేణు స్వామి గురించి చెప్పాలంటే చాలా ముచ్చట ఉంది. తను చెప్పే 100 వాటిలో ఒక్కటి నిజమైన గాని తను ప్రచారం చేసుకునే విధానం చూస్తే మన అందరికీ నవ్వు ఆగదు. అంతలా ప్రచారం చేస్తాడు అంతలా నమ్మిస్తాడు జనాలని. ఇతను జాతకాల విషయంలో కాకుండా అతను ప్రచారం విషయంలో అతను చేసే మ్యాజిక్కులు అతని మాటలు వింటే మాత్రం వేణు స్వామి ఇలాంటి వాటిలో ఆరితేరిపోయాడని మనకు అర్థమవుతుంది. ఇతను మాటలు నమ్మే కొంతమంది హీరోయిన్లు కూడా ఇతని చేత పూజలు చేయించుకున్నారు ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వేణు స్వామి చేత హీరోయిన్ నిధి అగర్వాల్ మరియు డింపుల్ హైతి హీరోయిన్లు వేణు స్వామి చేత పూజలు కూడా చేయించుకున్నారు కానీ వాళ్ళకి ఏ విధమైన ఫలితం రాలేదు. ఇతను చేసే పూజలు పవర్ ఉంటే ఇప్పటికన్నా మీది అగర్వాల్ మరియు డింపుల్ హైతి పాప హీరోయిన్లుగా ఉండేవారు. మరి అలాంటి ఏమి జరగలేదు. ఇంత జరీనా గాని ఏదో ఒక హీరోయిన్ ఇతను నమ్ముతూనే ఉంది. అది మన దురదృష్టకరం వారి దురదృష్టకరం. ఓకే ఇప్పుడు అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేణుస్వామితో పూజలు చేయించుకుంటున్న Janhvi Kapoor: తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం ఏమిటంటే “janhvi kapoor” పూజలు చేయించుకుందని అందువల్ల ఈమెకు అవకాశాలు వస్తున్నాయి అని సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నది. మనకు తెలిసిన వరకు జాన్వి కపూర్ కి ఆ అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే తన ఆల్రెడీ హిందీలో యంగ్ హీరోయిన్లలో ఒకరు. జాన్వి కవర్ కి హిందీలో కూడా బాగానే అవకాశాలు వస్తున్నాయి. అక్కడ టాప్ హీరోయిన్ గా ఉంది. సౌత్ ఇండియాలో కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఉన్నది. జాన్వికపూర్ సౌత్ ఇండియాలో హీరోయిన్గా చేయడం ఇష్టం లేకపోయినా తన నాన్న బోనికపూర్ కోసం సౌత్ ఇండియాలో హీరోయిన్గా చేస్తుందని ఒకప్పుడు వార్త హల్చల్ చేసింది.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. అలాగే రీసెంట్గా బుచ్చిబాబు డైరెక్షన్లో రాంచరణ్ హీరోగా నటించిన సినిమాలో కూడా జాన్వి కపూర్ణ హీరోయిన్గా తీసుకున్నారని ఆల్రెడీ మనకు తెలుసు. మంచి అవకాశాలు వచ్చిన తర్వాత కూడా జాన్వి కపూర్ వేణు స్వామి తో పూజలు చేయించుకోవడం వల్లనే ఇలాంటి అవకాశాలు వచ్చాయి అనడం పచ్చి అబద్ధం..
జాన్వికపూర్ బ్యాక్ గ్రౌండ్ లేని హీరోయిన్ మాత్రం కాదు. ఎందుకంటే జాన్వికపూర్ తండ్రి బోనికాపూర్ వన్ ఆఫ్ ది బిగ్ ప్రొడ్యూసర్ మరియు జాన్వి కపూర్ మన శ్రీదేవి గారి కూతురు ఇది చాలు తాను హీరోయిన్గా ఎన్నిక కావడానికి అందులో జాన్వికాపూర్ యాక్టింగ్ కూడా బాగానే చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తాను ఆల్రెడీ బాలీవుడ్ లో సినిమాలు నాటించి తన యాక్టింగ్ను నిరూపించుకుంది. మాకు తెలిసినంతవరకు జాన్వికపూర్ వేణు స్వామి తో పూజలు చేయించుకోవడం అనేది అబద్ధమని తెలుస్తుంది. ఏమో చూడాలి అది ఎంతవరకు నిజమా అబద్దమా వెయిట్ అండ్ సి జాన్వి కపూర్ ఫ్యాన్స్.