jr ntr and kalyan ram movie event : నందమూరి కుటుంబంలో హీరోలను కలిసి చూడాలని అభిమానులు అనుకుంటారు బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీఫ్ సందర్భంగా ఈవెంట్లో కలిసి కనిపించారు దాని తర్వాత బాలయ్య ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి కనిపించలేదు గత కొంతకాలంగా బాబాయి అబ్బాయిల మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ నడుస్తుంది అన్నదమ్ముల కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ మాత్రం పలు కార్యక్రమాలు కలిసి కనిపిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే మరోసారి అన్నదమ్ములు కలిసి కనిపించబోతున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన దేవర వన్ మూవీ ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడంతో ఫ్యాన్స్ బాధపడ్డారు ఆ తర్వాత చిత్రానికి ఆ తర్వాత అయినా కలుస్తారు అనుకుంటే అది కూడా రద్దయింది దీంతో చాలా మంది ఫ్యాన్స్ బాధపడ్డారు. అయితే ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
jr ntr and kalyan ram movie event హీరో కళ్యాణ్ రామ్ నటించిన కొత్త చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి డిప్యూ డైరెక్టర్ ప్రదీప్ తీసిన మూవీ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ముఖ్య పాత్రలో నటించారు బాలీవుడ్ నటుడు సోహెల్ విలన్ గా నటిస్తున్నాడు ఈ మూవీకి సంగీతం అజాని స్ లోక్నాథ్ అందిస్తున్నారు ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న గ్రాండ్గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ఏర్పాటు చేస్తుంది.
ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ పళ్ళు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అందులో పాల్గొని చీఫ్ గెస్ట్ గురించి అప్డేట్ ఇచ్చారు ఏప్రిల్ 12న గ్రాండ్గా ఈవెంట్ చేస్తామని తన తమ్ముడు తారకి వేడుకకు రానున్నట్లు చెప్పుకొచ్చారు దీంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.బింబిసార సినిమాతో తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చిన చిత్రం అంతగా ఆడలేదు దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.