jr ntr birthday special : సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలిసి తీస్తున్న మూవీ వార్ 2 నిజమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి తీయబోతున్నాయి మూవీ ఆగస్టు 14న విడుదల గానుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్నారని తెలిసిన విషయమే ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలిసి తీస్తున్న మూవీ వార్ 2 నిజమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే నెల 20న ఎన్టీఆర్ బర్త్డే ఉండడం వల్ల వార్ 2 మేకర్ క్రేజీ అప్డేట్ ఇస్తున్నారు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు మంగళవారం ఉదయం 11 గంటలకు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే విషెస్ తరఫున ఈ మూవీ నుండి పోస్టల్ విడుదల చేస్తున్నారు. ఈ ప్రకటన కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఎదురుచూస్తున్నారు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పోస్టర్ను షేర్ చేశాడు.
jr ntr birthday special తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఈ మూవీని పానీలియా స్థాయిలో భారీగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఈ మూవీలో ఎన్టీఆర్ నటించడం వల్ల ఈ మూవీ రైట్స్ టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఈ సినిమా విడుదల ముందే ఈ మూవీ 85 నుంచి 100 కోట్లు మధ్య కొనుతున్నారని వార్తలు వస్తున్నాయి.మూవీ ఆగస్టు 14న విడుదల గానుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్నారని తెలిసిన విషయమే ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి తీయబోతున్నాయి మూవీ ఆగస్టు 14న విడుదల గానుంది.