jr ntr dubai latest news : తారక్ స్లిమ్ గా తయారయ్యాడు. అలా స్లిమ్ గా ఉన్న తారక్ ను చూసి అభిమానులు చాలా మంది ఆశ్చర్యపోయారు ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో చేయబోయే మూవీ కోసం ఆయన బరువు తగ్గారు అనుకుంటున్నారు ఫ్యాన్స్. తాజాగా ఎన్టీఆర్ క్యాజువల్ లుక్ ఫొటోస్ వీడియోస్ బయటకు వచ్చాయి.
తారక్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న హీరో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆయన క్రేజీ మారిపోయింది దేవర సినిమాతో భారీ విజయము అందుకున్న తారక్ వార్ 2 చిత్రీకరణ పాల్గొన్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు ఈ మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు తారక్ అలాగే డైరెక్టర్ ప్రశాంథ్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ఇటీవల ఈ మూవీకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేశారు. వచ్చేవారం ఈ మూవీ షూటింగ్ ఎన్టీఆర్ చేయబోతున్నారు అని సమాచారం తాజాగా ఎన్టీఆర్ దుబాయ్ లో తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లారు.
jr ntr dubai latest news కొన్ని రోజుల క్రితం అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ కోసం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు ఆ తర్వాత తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఎందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో తారక్ స్టైలిష్ న్యూ లుక్ ఆయన ధరించిన దుస్తులు చూసి ఆశ్చర్యపోతున్నారు ఫాన్స్ ముఖ్యంగా దుబాయిలో అభిమానులతో కలిసి ఆయన సింపుల్గా కనిపించారు ఆ చొక్కా క్యాజువల్ గా కనిపించింది కానీ చొక్కా ధర చాలా ఎక్కువగా ఉంది.
నివేదికల ప్రకారం ఎన్టీఆర్ ధరించిన అపోలో చొక్కా ధర 85000 అని తెలుస్తుంది ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు ఇది ఒక ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్ బ్రాండ్ నుండి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ డ్రెస్ పై విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 అలాగే ప్రశాంత్ నీళ్ తో దేవర 2 ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు అలాగే తమిళంలో టాప్ దర్శకుడు తో కలిసి మరో ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.