jr ntr japan devara release celebration : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే అక్కడ దేవర ప్రమోషన్ లో భాగంగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన దేవర మూవీని జపాన్లో గ్రాండ్గా రిలీజ్ అయింది ప్రదర్శించిన ప్రీమియర్ షో కి కొరటాల తారకు వెళ్లారు అక్కడ ఎన్టీఆర్ డాన్స్ చేయడం విశేషం. ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ మరి స్లిమ్ గా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ జాన్వీ కపూర్ తీసిన మూవీ దేవర ఈ మూవీ మంచి విజయం సాధించింది గత ఏడాది రిలీజ్ అయినయి చిత్రం 500 కోట్లకు పైగా వసూల్ సాధించింది ఇక దేవరపార్టు 2 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా దేవర సినిమాని జపాన్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రమోషన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల జపాన్ కి వెళ్లారు.
అక్కడ జరుగుతున్న ప్రీమియర్ షో కి కొరటాల తారకు వెళ్లారు అక్కడ ఫ్యాన్ తో కలిసి దేవరలోని ఆయుధ పూజ పాటకి స్టెప్పులు వేశారు అక్కడ వారితో కలిసి మూవీలో ఎలాంటి గ్రేస్తో డ్యాన్స్ వేశారు అలాంటి డాన్స్ వేశారని కామెంట్ చేస్తున్నారు అభిమానులు అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్ మరి స్లిమ్ గా ఉన్నారంటూ అభిమానులు అంటున్నారు ఎన్టీఆర్ స్లిమ్ముని ప్రశాంతమైన సినిమా కోసమే స్లిమ్ అయి ఉంటారని అనుకుంటున్నారు.
jr ntr japan devara release celebration ఇక తారక్ పక్కన దేవరగటంలో కనిపించిన ఫ్యాన్ కూడా చాలా బాగా డాన్స్ చేశారు సాధారణంగా ఎన్టీఆర్ సినిమాల్లో కాకుండా డాన్స్ చేయడం అరుదు ముఖ్యంగా ఆయన ఈవెంట్స్ లో కూడా స్టెప్పులు వేయరు అలాంటి జపాన్ ఫ్యాన్స్ కోసం ఇలా థియేటర్లో తారక డాన్స్ వేయడం గొప్ప విషయం. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తీసిన మూవీ దేవర ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుద సంయుక్తంగా నిర్మించారు ఈ మూవీ తోనే టాలీవుడ్ ఎంటర్ ఇచ్చింది.
జపాన్ లో ఎన్టీఆర్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆర్ఆర్ ఆర్ ఆర్ ఇక్కడ సూపర్ హిట్ అయింది. దీంతో దేవరనీ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అందుకే అభిమానులు స్వయంగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లి మరి కలుస్తున్నారు ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 చిత్రం కూడా చేస్తున్నారు. తారక్ దీంతోపాటు ప్రశాంత్ నీల్ తో భారీ యాక్షన్ చిత్రం చేయబోతున్నాడు ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలైంది ఈ రెండు పూర్తి అయిన తర్వాత దేవర 2 మొదలవుతుంది.