jr ntr latest news : జపాన్ కు వెళ్తున్న ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్… మన తెలుగు సినిమాలకు ముఖ్యంగా ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో మంచి మార్కెట్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. మన తెలుగు సినిమాలకు హీరోలకు జపాన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మన తెలుగు సినిమాలని అక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. దీంతో మన స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలను జపాన్లో కూడా రిలీజ్ చేసి అక్కడ కూడా ప్రమోషన్స్ చేస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమా జపాన్లో రిలీజ్ అవ్వను ంది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ జాన్వి కపూర్ కలిసి జంటగా నటించిన సినిమా దేవర గత సంవత్సరం రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం సాధించింది ఇప్పుడు దేవర సినిమా జపాన్లో మార్చి 28 నా రిలీజ్ కానుంది దీనికోసం ఎన్టీఆర్ స్వయంగా ప్రమోషన్స్ కి వెళ్తారని తెలుస్తుంది.
jr ntr latest news : ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్ మీడియాకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు దానికి సంబంధించిన ఫోటో ఎన్టీఆర్ టీమ్ షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది ఇక దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్ వెళ్లాలని అనుకుంటూ ఉన్నారు. గతంలో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కి జపాన్ కి వెళ్లారు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్తున్నారు. దీంతో అక్కడి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి దేవర సినిమా జపాన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
ఇది ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నిల్ కలిసి తీస్తున్నఈ సినిమాలో ఎన్టీఆర్ ను మునిపెన్నడు చూడని విధంగా ప్రజెంట్ చేయబోతున్నాడట దర్శకుడు ప్రశాంత్ నిల్.టాలీవుడ్ ఆగ్రనిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించునున్నాయి. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నాయి.
Read More>>