jr ntr latest news : పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర మూవీతో సంచలన విజయం సాధించారు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు వసూలు చేసింది జూనియర్ ఎన్టీఆర్ కెరిర్ లోని బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఈ మూవీ మంచి హిట్ కొట్టింది దీని కొనసాగింపుగా దేవర 2 పై దృష్టిపెట్టారు కొరటాల శివ ఈ మూవీ ఏడాది తీయబోతున్నారు.
అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మన సతీమణి ప్రణతితో కలిసి జపాన్ లో ఉన్నారు జపాన్ లో ఆయన దేవర ప్రమోషన్లు భాగంగా వెళ్లారు ఈ సినిమా జపాన్ లో 28న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. దీంతో తారక జపాన్ లో మూడు రోజులుగా ప్రమోషన్లు చేస్తూ బిజీగా ఉన్నారు.
ఇంకా ఆయన భార్య ప్రణతి పుట్టినరోజు సందర్భంగా తను దగ్గర నుండి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఈ వేడుకకు సంబంధించి ఫోటోలు విడుదలయింది వీటిని ఇన్స్టాల్ పోస్ట్ చేశారు హ్యాపీ బర్త్డే అమ్ము అంటూ రాస్కొచ్చారు దీంతో తారక్ ప్రణతిని ముద్దుగా అమ్మ అని పిలుస్తారని నెట్ జన్ లు అనుకుంటున్నారు ఎందుకు సంబంధించిన పోస్ట్ కోసం వైరల్ అయింది హ్యాపీ బర్త్డే ప్రణతి లవ్లీ కపుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
jr ntr latest news జూనియర్ ఎన్టీఆర్ ప్రణతిల వివాహం 2011 లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి పేర్లు నందమూరి అభయ్ రామ్ నందమూరి భార్గవ్ రామ్ ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత నీల్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు మరోవైపు వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.
జపాన్ లో ఎన్టీఆర్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆర్ఆర్ ఆర్ ఆర్ ఇక్కడ సూపర్ హిట్ అయింది. దీంతో దేవరనీ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అందుకే అభిమానులు స్వయంగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లి మరి కలుస్తున్నారు ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 చిత్రం కూడా చేస్తున్నారు. తారక్ దీంతోపాటు ప్రశాంత్ నీల్ తో భారీ యాక్షన్ చిత్రం చేయబోతున్నాడు ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలైంది ఈ రెండు పూర్తి అయిన తర్వాత దేవర 2 మొదలవుతుంది.