jr ntr prashanth neel : ప్రస్తుతం యంగ్ టైగర్ వార్ 2 మూవీ తో బిజీగా ఉన్నారు మరోవైపు తారక్ న్యూ లుక్ గురించి చర్చ జరుగుతుంది ఇటీవల అర్జున్ సన్ అఫ్ వైజయంతి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ పూర్తిగా సన్నగా కనిపించారు దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు.దేవర మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 మూవీలో నటి స్తున్న హీరో తారక్ ఈ మూవీకి దర్శకత్వం అయాన్ ముఖర్జీ చేస్తున్నారు ఈ మూవీలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు నటిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో తారక్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కొద్ది నెలల నుంచి ఈ మూవీ చిత్రీకరణ బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ కోసం రెడీ.
అవుతున్నాడు ఈ మూవీ వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు ఎన్టీఆర్ నీల్ అని పిలుస్తున్నారు. ఈ మూవీ కొద్ది రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఇప్పుడు ఏప్రిల్ 22న ఎన్టీఆర్ కూడా మూవీలో షూటింగ్ చేయనున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ బయలుదేరారు చూస్తుంటే ఈ మూవీ షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ మరింత స్లిమ్ గా అయినట్లుగా తెలుస్తుంది. ప్రశాంత్ తీయబోతున్నాయి మూవీ కోసం ఆయన స్లిమ్ గా మారిపోయినట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు వార్ 2 కోసం బిజీగా ఉన్నారు ఈ మధ్యనే ఆయన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది.
jr ntr prashanth neel మరోవైపు ఆయన తీసిన వార్ 2 పూర్తిగా షూటింగ్ అంతా అయిపోయింది ఒక్కసారి మాత్రమే మిగిలి ఉన్నది అని తెలిసిందే. మూవీలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి డ్యాన్స్ వేస్తున్న సంగతి ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిని పెంచుతుంది.ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీ ల్ తీయబోతున్న మూవీ కోసం ఎన్టీఆర్ ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి అందులో తారక్ పవర్ఫుల్ కనిపిస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి.