jr ntr prashanth neel dragon movie : పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర మూవీతో సంచలన విజయం సాధించారు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు వసూలు చేసింది జూనియర్ ఎన్టీఆర్ కెరిర్ లోని బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఈ మూవీ మంచి హిట్ కొట్టింది దీని కొనసాగింపుగా దేవర 2 పై దృష్టిపెట్టారు కొరటాల శివ ఈ మూవీ ఏడాది తీయబోతున్నారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈయన ఇండియాలో టాప్ డైరెక్టర్లు ఒకరు కే జి ఎఫ్ సాలార్ ఇలాంటి మూవీలు చేసి గొప్ప పేరు తెచ్చుకున్న దర్శకుడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవరతో హిట్టు కొట్టి విజయం సాధించారు. అలా ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ ఎలా ఉంటుందో ఫాన్స్ ఊహించగలరు అలాంటి మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో చూస్తున్నారు మరి మూవీ అలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.
ప్రశాంత్ నీల్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలిసి తీయబోతున్న మూవీ కోసం ఒక అప్డేట్ ప్రకారం జూన్ మూడో వారం నుంచి ప్రత్యేక సెట్లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది సినిమా మొత్తానికి సన్నివేశాలు ఉండను తెలుస్తుంది ఎన్టీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్ మరియు మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటున్నారు.
jr ntr prashanth neel dragon movie ఇక ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అని ప్రచారంలో ఉంది అయితే మూవీకి డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యుత్తమ సినిమాలు ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మూవీస్ గిఫ్ట్ కోసం ప్రశాంత్ చాలా టైం తీసుకుని దీనిని తయారు చేశాడు కాబట్టి ఇప్పటివరకు ప్రశాంత్ తీసిన అన్ని సినిమాల్లోకి బెస్ట్ సినిమా ఇదే ఉండబోతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.