jr ntr prashanth neel movie : పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర మూవీతో సంచలన విజయం సాధించారు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు వసూలు చేసింది జూనియర్ ఎన్టీఆర్ కెరిర్ లోని బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఈ మూవీ మంచి హిట్ కొట్టింది దీని కొనసాగింపుగా దేవర 2 పై దృష్టిపెట్టారు కొరటాల శివ ఈ మూవీ ఏడాది తీయబోతున్నారు.
టాలీవుడ్ లో వస్తున్న సాలిడ్ మాస్ కాంబో ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నా యి కే జి ఎఫ్ సాలార్ వంటి సినిమాలు తో ప్రశాంత నిల్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మాస్ స్క్రీన్ ప్లే కి ఈయనకు పేరు తెచ్చి పెట్టింది అలాంటి డైరెక్టర్ తో ఎన్టీఆర్ కలయిక మామూలుగా ఉండదు. ఇప్పుడే కాదు ఈ కాంబినేషన్ గురించి తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రశాంత్ నిల్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు కేజిఎఫ్ సాలార్ వంటి యాక్షన్ చిత్రాలను చేసిన దర్శకుడు ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి తీస్తున్న ఈ మూవీ కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే సినిమాకి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది ఇప్పటికే మూవీ షూటింగ్ ప్రారంభమైంది తాజాగా అప్డేట్ వచ్చింది.
jr ntr prashanth neel movie కాగా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టులో ఎన్టీఆర్ పక్కన నటించబోయే హీరోయిన్ సంగతి తెలియదు కాగా తాజాగా ఈ మూవీ కోసం నటించబోయే హీరోయిన్ల కోసం సమాచారం అందింది విచిత్రంలో ఎన్టీఆర్ పక్కన ఏకంగా ముగ్గురు నటిస్తున్నారని వార్త వినిపిస్తోంది.
ఇక స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ మూవీలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ రుక్మిణి కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూవీలో శృతిహాసన్ స్పెషల్ సాంగ్ లు చేయబోతుందని ఇండస్ట్రీలో ఠాకూర్ మరోవైపు ప్రేమలు చిత్రంలో తెలుగు ఆడియోన్స్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ మమిత బైజు ఈ హీరోయిన్ కూడా ఎన్టీఆర్ పక్కన నటించిన పోతుంది అంటున్నారు మరి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి ఈ మూవీలో ఎవరు నటిస్తారో.