Junior NTR to attend Mad Square success meet : మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కు జూనియర్ ఎన్టీఆర్ నార్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ ప్రధానోపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఈ చిత్రానికి సీక్వెల్ గా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగోవంశీ ఈ చిత్రాన్ని సమర్పించారు మార్చి 28న గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ సాధించింది ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
మ్యాడ్ స్క్వేర్ సినిమా ఐదు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 74 కోట్లు వసూలు చేసినట్లుగా మేకర్ చెప్తున్నారు దీని మరికొన్ని రోజుల్లో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది అందుకే నిర్మాతలు గ్రాండ్గా సక్సెస్మెంట్ చేయాలని అనుకుంటున్నారు ఈ సక్సెస్ మీట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని టాక్ వినిపిస్తుంది.
Junior NTR to attend Mad Square success meet ఏప్రిల్ 4న శిల్పకళా వేదికలో ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట దీని ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రావడం కన్ఫర్మ్ అయిందని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు ఎన్టీఆర్ బావమరిది ఈ మూవీలో హీరోగా నటించారు గతంలో మ్యాడ్ ట్రైలర్ను లాంచ్ చేసి తన బెస్ట్ విషెస్ అందించారు మరోవైపు నిర్మాత ఎస్ నాగ వంశీకి తారక్ తో మంచి స్నేహం ఉంది అందుకే ఈ సక్సెస్ మీట్ కు రావడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రెండు రోజుల్లో ఇస్తారేమో చూడాలి.
నిజానికి చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ముందే ఉంటారు. ఎన్టీఆర్ తనతో సన్నితంగా ఉండే వారి ఫంక్షన్లకు గిఫ్ట్ గా హాజరై తన వంతు మద్దతుని తెలియజేస్తాడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందిన ఈ మూవీ ఈవెంట్ కు అత్యధిక వచ్చారు ఈ క్రమంలో మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ కూడా రాబోతున్నారని అంటున్నారు ఇక సితార బ్యానర్లో తారక్ తో మరో సినిమా చేయాలని నాగావంశి అనుకుంటున్నారు. త్రివిక్రమ్ కాంబోలో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ యాంకలైంది ఈ భారీ సినిమా చేస్తానని చెప్తూ వస్తున్నారు కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు జైలర్ నెల్సన్ ప్రదీప్ కుమార్
ఎన్టీఆర్ కాంబో సెట్ చేయడానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు.