CM RevanthReddy కి Junior NTR అదిరిపోయే గిఫ్ట్: ఇవ్వడం జరిగింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం దేవర ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి మనందరికే తెలిసిన విషయమే ఈ మూవీని కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో మొదటిసారిగా జాహ్నవి కపూర్ సౌత్ ఇండియా సినిమాలో నటిస్తుంది .ఒక విధంగా చెప్పాలంటే జాన్వి కపూర్ కు సౌత్ ఇండియాలో ఇది మొదటి సినిమాగా చెప్పవచ్చు ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయిన సైఫ్ అలీ ఖాన్ మొదటిసారిగా విలన్ గా నటించడం జరుగుతుంది. సైఫ్ ఆలీ ఖాన్ గారికి సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఇది మొదటి సినిమాగా చెప్పవచ్చు. ఈ మూవీకి తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న అనిరుద్ స్వరాల అందించడం జరిగింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాలతో వరదలు ముంచెత్తిన విషయం మనందరికీ తెలిసినదే కదా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరద బాధితుల కోసం సినిమా హీరోలు మరియు రాజకీయ నాయకులు మరియు బిజినెస్ మాన్ మొదలగువారు వరద బాధితుల కోసం తమవంతు సహాయం చేయడం జరిగింది. టాలీవుడ్ హీరోలు ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు సహాయం అందించడం జరిగింది ఇటు తెలంగాణ వరద బాధితుల సహాయం అందించడం జరుగుతుంది.
ఒక్కొక్కరుగా తెలంగాణ CM RevanthReddy గారిని కలిసి తమ సహాయం అందించడం జరుగుతుంది.. మొన్న మహేష్ బాబు గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి 50 లక్షలు తెలంగాణ వరద బాధితులకు సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే ఈరోజు Junior NTR సీఎం రేవంత్ రెడ్డి గారికి 50 లక్షల రూపాయల తెలంగాణ వరద బాధితులకు అందించడం జరిగింది.. దీనితోపాటు సీఎం రేవంత్ రెడ్డి గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎన్టీఆర్ గారు ఇచ్చిన గిఫ్ట్ ను చూసి అందరూ ఆశ్చర్య పోవడం జరిగింది. ఎన్టీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన గిఫ్ట్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పటినుంచో తెలుగు ఇండస్ట్రీ హీరోలను ఒక కోరిక కోరుతున్నారు. దానిని ఇప్పుడు ఎన్టీఆర్ గారు నెరవేర్చడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్ హీరోలను కోరిన కోరిక ఏమిటంటే సినీ ప్రముఖులను డ్రగ్స్ కు సంబంధించిన ప్రకటన చేయాలని అలా చేస్తే యువత మత్తుమందుల నుంచి దూరంగా ఉంటారని తెలుగు పరిశ్రమ చెందిన ప్రముఖులను ఎప్పుడూ కోరుతూ ఉన్నారు.
దానికి ఎన్టీఆర్ గారు ఒక వీడియో ప్రకటన ద్వారా తన అభిమానులకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ గారు తన ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు . యువత మత్తుమందుకు ఆకర్షితులై ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని డ్రగ్స్ రహిత తెలంగాణ రూపొందించేందుకు శ్రమిస్తున్న యాంటీ నార్కోటిక్ టీంకు సహకరిస్తూ తన వంతు బాధ్యతగా ఈ వీడియోను విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది తాత్కాలిక ఆనందం కోసం యువత మత్తుమందులకు ఆకర్షితులు కావద్దని జీవితం ఎంతో విలువైనదని ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారు అభిమానులకు చెప్పడం జరిగింది.
అలాగే రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టిద్దాం. తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు కండి రాష్ట్రంలో ఎవరు డ్రగ్ కొనుగోలు చేస్తున్న విక్రయిస్తున్న వెంటనే యాంటీ నార్కోటెక్ బ్యూరోకు సమాచారం ఇవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ గారు తన అభిమానులను కోరడం జరిగింది.
ఎన్టీఆర్ గారు ఈ వీడియోను విడుదల చేసిన తర్వాత అటు రాజకీయా నాయకులలోనూ మరియు తెలుగు ఇండస్ట్రీ హీరోలను సంతోషం వేసింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వీడియోని చూసి చాలా సంతోషించారని అలాగే మిగతా హీరోలు కూడా తమ వంతుగా ఇలా తమ అభిమానుల కోసం యాంటీ డ్రగ్స్ సంబంధించిన వీడియోలను విడుదల చేస్తారని కోరుకుందాం అని రేవంత్ రెడ్డి తన సన్నిహితులతో చెప్పడం జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవర చిత్రం ఈనెల 27 తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.