kalki 2 movie update

Written by 24 News Way

Published on:

kalki 2 movie update : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి గత ఏడాది మన ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. దీనితో సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో కల్కి 2 పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన మూవీ కల్కి ఈ మూవీపై డైరెక్టర్ కీలక అప్డేట్ ఇచ్చారు.

ఎవడే సుబ్రహ్మణ్యం వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్కి టు గురించి మాట్లాడుతూ ప్రాజెక్టు k అంటే ఏమిటనే దగ్గరే ఉన్నాం K 2 వెళ్దాం దానికి ఇంకా టైం ఉంది త్వరలోనే ఫిగర్ అవుట్ చేస్తాం ఒక డేట్ అనుకున్నాం కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ ప్లాన్ మారవచ్చు ఏం జరుగుతుందో చూడాలి ఇప్పటికైతే ఏడాది చివరి నాటికి స్టార్ట్ చేసే అవకాశం ఉంది అని డైరెక్టర్ మాట్లాడారు.

కల్కి మూవీలో ప్రభాస్ నటించిన పాత్ర నిడివి తక్కువగా ఉందనే దానిపై డైరెక్టర్ స్పందిస్తూ కచ్చితంగా సెకండ్ పార్ట్ లో ఆయన పాత్రను ఎక్కువసేపు చూపిస్తాం అశ్వద్ధామ పాత్ర ఏంటి అనేది చూపిస్తూ ఇక్కడ దాకా వచ్చాం. ఇక  కర్ణ భైరవ యాంగిల్ మిగిలింది. కాబట్టి సెకండ్ పార్ట్ లో ఫుల్ అదే ఉంటుంది. కల్కి చేస్తున్నప్పుడు మధ్యలో దొరికిన టైం లో జాతి రత్నాలు చేసుకున్నాము. కాబట్టి కల్కి టూ తీసే టైం లో టైం దొరికితే జాతి రత్నాలు 2 ప్రొడ్యూస్ చేసుకుంటాను. అని అన్నాడు డైరెక్టర్.

kalki 2 movie update ఇటీవల నిర్మాత అశ్విన్ దత్ పోయి ఇంటర్వ్యూలో కల్కి 2 గురించి మాట్లాడుతూ త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుందని చెప్పుకొచ్చారు. ఈ మూవీస్ చేసుకుంటూ మధ్యలో జాతి రత్నాలు  కూడా చేసుకుంటానని నాగ్ అశ్విన్ చెప్పారు అంటూ అశ్విన్ దత్ చెప్పుకొచ్చారు.

ఇలా కల్కి 2 లో నటినటులు అమితాబ్ బచ్చన్ కమలహాసన్  శోభన బ్రహ్మానందం విజయ్ దేవరకొండ ఇలా తదితరులు స్పెషల్ రూల్స్ చేయగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గిఫ్ట్ అపీరియన్స్ ఇచ్చారు సంతోష్ నారాయణ ఈ మూవీకి సంగీతం అందించారు.

Read More>>

🔴Related Post