kalki 2 shooting start date పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వెంట వెంటనే మూవీ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఆ సంగతి అందరికి తెలిసిన విషయమే కల్కి సినిమా సక్సెస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ రాజాసబ్ మూవీ తీస్తున్నారు ఈ మూవీకి దర్శకత్వం మారుతి చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు హర్రర్ కామెడీ డ్రామా గ వస్తున్న ఏ మూవీ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతుంది ఈ సినిమాతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే మూవీ స్పిరిట్ ఈ ప్రాజెక్టు పై మరింత హైప్ నెలకొంది పవర్ఫుల్ కాప్ స్టోర్ గా రాబోతున్న ఈ మూవీ ఇప్పటివరకే స్క్రిప్ట్ పూర్తయింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం కల్కి 2 ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం ప్రభాస్ వరుస మూవీస్ చేయడమే. దీంతో పాటు ఈ మూవీ చేయడానికి చాలా సమయం పడుతుందని ఆలోచిస్తున్నారు ఈ మూవీ ఎప్పుడు మొదలైన సరే రెండు మూడు సంవత్సరాలు సమయం పడుతుంది అని నాగ్ అశ్విన్ వ్యక్తం చేశారు. అలాగే రెండు మూడు సినిమాలకు సమానం ఈ యొక్క మూవీ.అంటే ఒక్కసారి ఈ మూవీస్ సాధించే విజయం రెండు మూడు సినిమాలకు సమానమని నాగ్ ఆస్విన్ ఉద్దేశం.
తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ రెండు సంవత్సరాల పాటు ఉంటుందంటున్నారు. షూటింగ్ స్టార్ట్ చేసిన అప్పటినుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తే కూడా రెండు సంవత్సరాలు సమయం పడుతుంది అంటున్నారు సినివర్గాలు.అలాగే ప్రభాస్ కూడా ఈ మూవీ కోసం చాలా సమయం పడుతుందని ఆలోచిస్తున్నారు రెండు సంవత్సరాలు ఈ మూవీ కోసం కష్టపడాలి. అందుకే చిత్రం పట్టాలెక్కడానికి కొద్దిగా సమయం పడుతుంది.
kalki 2 shooting start date ప్రస్తుతం హీరో ప్రభాస్ ఇప్పటికే పూర్తి చేయవలసిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. రాజా సాబ్ అలాగే స్పిరిట్ దీని తర్వాత సాలార్ టు ఇలాంటి మూవీలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాతే ఈ మూవీ కోసం ఆలోచించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులన్ని పూర్తయిన తర్వాతే కల్కి 2 మొదలవుతుందని అనుకుంటున్నారు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.