మరో మైలురాయి కి చేరుకున్న Kalki Movie, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన Kalki Movie సంచల విజయాన్ని సాధించి ఇంకా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 900 కోట్ల మార్క్ ని అందుకుందని వైజయంతి మూవీస్ ప్రకటించడం జరిగింది.
Kalki Movie Poster:
kalki movie ప్రారంభించిన అప్పటి నుంచే ఈ మూవీ మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎందుచేతనంటే . ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించడం. ఇందుకు కారణం అలాగే ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ గారు నటించడం మరో అద్భుతం. అలాగే వీరిద్దరి తోపాటు బాలీవుడ్ టాప్ హీరోయిన్ వరస విజయాలతో తో దూసుకుపోతున్న దీపికా పదుకొనే నటించడం మరో అద్భుతం వీటితోపాటు అపజయమే తెలియని దర్శకుడు అయిన నాగశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం ఇంకో అద్భుతం.. ఈ సినిమా మొదలుపెట్టిన సమయం నుండి ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే సినిమా విడుదల కి నాలుగు నెలలు ముందు నుంచి సినిమాలోని ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టర్ ను చూస్తున్నప్పుడు ప్రతి తెలుగు సినిమా అభిమాని మనం చూస్తుంది ప్రభాస్ kalki movie పోస్టర్ నా లేకపోతే హాలీవుడ్ మూవీ యొక్క పోస్టర్ నా అని తెలియక ప్రతి అభిమాని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ ఒక అద్భుతం అనే చెప్పవచ్చు .
Kalki Movie Budget:
kalki movie budget సుమారు 600 కోట్ల బడ్జెట్ అని తెలుస్తుంది. ఈ మూవీ ఇండియా లోనే చాలా కాస్ట్లీ ఫిలిం అని ఈ సినిమా నిర్మించిన అశ్విని దత్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి థియేటర్ బిజినెస్ కూడా చాలా భారీగా జరిగింది సుమారు 375 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది అలాగే సుమారు 200 కోట్ల రూపాయలకు అమెజాన్ మరియు నెట్ ప్లెక్స్ రెండు . ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగింది.
Kalki Movie Collections:
కల్కి మూవీ సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 191 కోట్లు వసూలు చేసింది అలాగే రెండో రోజు 122 కోట్లు వసూలు చేయడం జరిగింది ఫస్ట్ వీకెండ్ పూర్తయ్య సరికి ఈ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరడం జరిగింది. ఇప్పటివరకు కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా 990 కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది. ఇంకొక 10 కోట్లు వసూలు చేసినట్లయితే 1000 కోట్ల మార్కును అందుకోబోతుంది ఇది ఈ సినిమా యొక్క మైలు రాయిగా చెప్పవచ్చు. మరో మైలురాయి కి చేరుకున్న Kalki Movie.al
ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాలలో బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంది. ప్రభాస్ నటించిన సినిమాలలో 1000 కోట్లు దాటే రెండో సినిమాగా ఈ సినిమా చెప్పవచ్చు. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ గారు ఇప్పటివరకు నటించిన సినిమాల బడ్జెట్ 2500 కోట్లు. అలాగే వసూలు చేసింది సుమారు 5500 కోట్లు. ఇంత వారికి ఏ ఇండియన్ హీరో కూడా ఇటువంటి మార్కును అందుకోలేక పోయారు. దట్ ఇస్ ప్రభాస్. తొడలు కొట్టడం మీసాలు తిప్పడం ఎదవ వేషాలు ఏమీ లేకుండా తన కటౌట్ యాక్టింగ్ చెత్తాతోనే ఈ ఘనత సాధించాడు ప్రభాస్, ప్రతి తెలుగు అభిమాని గర్వపడేలాగా చేశాడు మన ప్రభాస్. తెలుగు వాడి సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన ఒకే ఒక హీరో మన ప్రభాస్.