kanappa vishnu latest news

Written by 24 News Way

Published on:

kanappa vishnu latest news : కన్నప్పను ట్రోల్ చేస్తే ఆ శివయ్య శపిస్తాడు. హీరో మంచి విష్ణు ముఖ్య పాత్ర పోషిస్తూ స్వీయ నిర్మాణంలో తేరకెక్కుతున్న మూవీ కన్నప్ప ఈ మూవీని ప్రమోషన్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ మూవీపై జరుగుతున్న ట్రోల్ పై మంచు విష్ణు స్పందిస్తూ ఇలాంటి వాటినీ పట్టించుకోమన్నారు ఎవరు ఎన్ని ట్రోల్ చేసిన నిజమైనది ప్రజలకు తెలిస్తే చాలు కన్నప్పపై ట్రోలింగ్ చేస్తే ఆ పరమశివుడు క్షమించాడని మరో నటుడు రఘు బాబు వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ లో ఆసక్తిగా తేరగేస్తున్న ప్రాజెక్ట్ కన్నప్ప గతంలో కృష్ణంరాజు తీసిన భక్తకన్నప్ప పెద్ద హిట్ అయింది ఈ సినిమా విడుదలై 49 సంవత్సరాలు అవుతున్న సరే గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఈ మూవీ తర్వాత ఎంతోమంది కన్నప్ప మూవీ చేయాలనుకున్నారు కానీ కృష్ణంరాజు నటన ముందు సరిపోమని భయంతో సైలెంట్ గా ఉన్నారు ఈ జనరేషన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కన్నప్పగా చూపించాలని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్న అది సాధ్యం కాలేదు మంచి విష్ణువు తన డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్పను స్వయంగా తలకెక్కిస్తున్నారు ఈ మూవీపై భారీ బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ లో ముఖ్య ప్రాజెక్టులో ఒకటైన కన్నప్పలో ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ బ్రహ్మానందం రఘుబాబు ఇలా తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. హిందీ మహాభారతాన్ని పెరగెక్కిస్తున్న ముఖేష్ కుమార్ ఈ కన్నప్ప మూవీకి డైరెక్టర్ హవా ఎంటర్టైన్మెంట్ 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు బార్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. అయితే ఇదే సమయంలో కన్నప్ప ను కొందరు ట్రోల్ కూడా చేస్తున్నారు.

kanappa vishnu latest news ఏ చిన్న విషయం దొరికిన సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు దీనిపై మంచు విష్ణు మరోసారి స్పందించారు.
కొంతమంది చిన్న క్లిప్పులు కట్ చేసి వైరల్ వైరల్ చేస్తూ కన్నప్ప మూవీపై ట్రోల్స్ కాంట్రవర్సేల్ చేస్తున్నారని అయితే ఇలాంటి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు విష్ణు. ఇలా చెబుతుండగానే నటుడు రఘు బాబు మైక్ తీసుకుని ట్రోలర్స్ పై సంచలన వాక్యాలు చేశారు కన్నప్ప ట్రోలింగ్ చేసేవారు శివయ్య శాపానికి గురవుతారంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వాక్యాలు వైరల్ అవుతున్నాయి ఇంకా కన్నప్పను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్ స్ ఇప్పటికీ ప్రకటించారు. మూవీ రిలీజ్ దగ్గరలో ఉండడంతో మూవీ ప్రమోషన్స్ జోర్ పెంచారు.

Read More>>

🔴Related Post