kannappa movie release date : మంచు విష్ణు చేయబోతున్న ప్రాజెక్ట్ కన్నప్ప ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది ఈ మూవీలో చాలామంది నటీనటులు ఉన్నారు అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నారు మోహన్ బాబు మోహన్లాల్ వంటి స్టార్ నటులు ముఖ్యపాత్రలో పోషిస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లు ఇప్పటికే మొదలయ్యాయి వచ్చేనెల ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా విష్ణు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ విషయాని పంచుకున్నారు.
విష్ణు చేయబోతున్న మూవీ పాన్ ఇండియా చిత్రంగా కన్నప్ప మూవీని చేయబోతున్నారు దీనికి దర్శకత్వం వహించింది ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు అలాగే అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ లాంటి నటులు ఈ మూవీలోముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసి ఉన్నాయి చిత్రం వాయిదా పడింది వచ్చే నెలలో దీని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు ప్రమోషన్ లో భాగంగా తాజాగా విష్ణు రిమూవ్ కోసం మాట్లాడుతూ ఒక వీడియోని విడుదల చేశాడు.
kannappa movie release date ఈ మూవీకి సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నాను స్వయంగా కథ రాయడమే కాదు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు అయితే ఈ మూవీ కోసం విష్ణు కొరియోగ్రాఫ్ కూడా చేసినట్లు చెప్పుకొచ్చాడు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ మేకింగ్ వీడియో ని షేర్ చేశాడు. ఈ మూవీకి సంబంధించి స్టంట్ మాన్ గా కూడా పనిచేశాడు దీనిలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ లను తనే సొంతంగా చేశానని పేర్కొన్నారు.అన్నయ్య చెప్పుకొచ్చారు నేను నటుడిగా మారడానికి ముందు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాను లాస్ట్ ఏంజెల్స్ స్టంట్ మాన్ గా పని చేశాను భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత నా ఫ్యాషన్ ని ముందుకు తీసుకెళ్లాను. వీటన్నిటిని కన్నప్ప మూవీ కోసం పనిచేశాను.