kannappa teaser release

Written by 24 News Way

Published on:

kannappa teaser release : కన్నప్ప టీజర్ రిలీజ్…మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ నటిస్తున్న సినిమా కన్నప్ప. సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విష్ణు తిన్నడు పాత్ర పోషించారు ఈ సినిమా షూటింగ్ అధిక భాగం న్యూజిలాండ్ లో జరిగింది. కన్నప్ప భక్తి చిత్రం మాత్రమే కాదని అది ఒక చరిత్ర అని మంచు విష్ణు తెలిపారు. ఈ సినిమా టీజర్ కెన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శితమైన సంగతి తెలిసిందే.ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ప్రభాస్ అక్షయ్ కుమార్ శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నారు.

కాజల్ మోహన్ బాబు శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇటీవల సినిమాలోని ప్రభాస్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు తొలుత సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరిగింది కానీ ఆ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పోషించారు ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు దీనికి సంబంధించిన లుక్ నీ విడుదల చేశారు.

kannappa teaser release తాజాగా ఏ సినిమా నుంచి మరో టీజర్ వచ్చింది టీజర్ చూస్తుంటే విజువల్ వండర్ గా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేయడం పక్కన అనిపిస్తుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి టీజర్ చివర్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. గతంలో ప్రభాస్ లుక్ బాలేదని విమర్శించిన వారి నోరు మూయించారు. మంచు విష్ణు టీజర్ చూసిన ఫ్యాన్స్ సినిమా పక్క హిట్ అంటూ కామెంట్ చేస్తున్నారు గతంలో సినిమాపై ట్రోల్ చేసిన వారి సైతం కన్నప్ప హిట్ అవుతుందని వ్యక్తం చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ పార్వతి పాత్రలో కనిపించనున్నారు.

కన్నప్ప మూవీ ని మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు అంతేకాదు ఇందులో కన్నప్ప పాత్రలోనూ అతడే కనిపిస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ రుద్ర పాత్రను నటిస్తున్నాడు. అతని లుక్ ని ఈనెల మొదట్లోనూ మేకర్స్ రిలీజ్ చేయన విషయం తెలిసింది. ఇక మోహను లాల్ ఈ సినిమాల్లో కిరీట పాత్రలు కనిపించబోతున్నాడు ఇంకా పార్వతిగా ప్రముఖ నాటి కాజల్ నటిస్తోంది వీళ్లే కాకుండా మోహన్ బాబు అక్షయ్ కుమార్ శరత్ కుమార్ ప్రీతి ముకుందన్ విష్ణు కూతుర్లు ఆరియానా వివియానా కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

Read More>>

🔴Related Post