Kidney problem due to energy drinks

Written by 24newsway.com

Published on:

Kidney problem due to energy drinks : ఇప్పుడున్న కాలంలో జీవితంలో మనం ఎన్నోసార్లు తక్షణ శక్తి కోసం చాలామంది ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు ఇవి అలసటను తీసివేసి వెంటనే ఉత్తేజాన్ని ఇస్తాయి ముఖ్యంగా యువతరం వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు జిమ్ కి వెళ్లేవారు ఆటలాడేవారు ఎక్కువసేపు మేల్కొని పనిచేసేవారు వీటిని విరివిగా వాడుతున్నారు అయితే ఈ పానీయాలు మీ మూత్రపిండాలపై ఇలాంటి ప్రభావం చూస్తాయో తెలుసుకుందాం ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాలు ప్రకారం తీస్తున్నాయి Kidney problem due to energy drinksఎనర్జీ డ్రింక్స్ మూత్రపిండాలను దెబ్బతీస్తున్నాయని తేలింది.

మూత్రపిండాల(Kidney) ప్రాముఖ్యత:

మన శరీరంలో మూత్రపిండాలు (Kidney) చాలా ముఖ్యమైన పనులు చేస్తాయి రక్తన్ని శుభ్రపరచడం వ్యర్థ పదార్థాలను తొలగించడం శరీరంలో నీటి సమతుల్యతను కాపాడటం రక్తపోటును నియంత్రించడం వంటి కీలకమైన పనులు ఇది చేస్తుంది ఈ సరిగా పనిచేయకపోతే మన ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే.

ఎనర్జీ డ్రింక్స్ (energy drink) లో ఏముంటాయి:

ఎనర్జీ డ్రింక్స్ (energy drink) ముఖ్యంగా కెఫిన్ చక్కెర విటమిన్లు మౌలిక సారం వంటి పదార్థాలు ఉంటాయి ఇవి తక్షణ శక్తిని ఇవ్వడానికి అలసటను తగ్గించడానికి సహాయపడతాయి కానీ వీటిలో కొన్ని పదార్థాలు మూత్రపిండాలకు హాని చేసే అవకాశం ఉంది. ఎనర్జీ డ్రింక్స్ మూత్రపిండాలను ఎలా దెబ్బతీస్తాయి

Aslo Read:

ఎనర్జీ డ్రింక్స్ (energy drink)లో ఉండే కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్ర విసర్జనను పెంచే పదార్థం ఇది శరీరం నుండి ఎక్కువగా నీటిని బయటకు పంపడానికి కారణం అవుతుంది తగినంత నీరు తాగకుండా ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ తాగితే డిహైడ్రేషన్ వస్తుంది. డిహైడ్రేషన్ మూత్రపిండాల(Kidney) పై ఒత్తిడిని పెంచుతుంది వాటి పనితీరును దెబ్బతీస్తాయి. రక్తపోటు పెరుగుదల  ఎనర్జీ డ్రింక్ లోని కెఫిన్ రక్తపోటును పెంచుతుంది అధిక రక్తపోటు మూత్రపిండాల రక్తనాళాలను దెబ్బతీస్తుంది ఇది దీర్ఘకాలం మూత్రపిండాల వ్యాధికి దారి తీస్తుంది చక్కెర స్థాయిలు చాలా ఎనర్జీ డ్రింక్స్ లో చక్కర అధికంగా ఉంటుంది అధిక చక్కర స్థాయిలు మధుమేహానికి కారణం అవుతాయి మూత్రపిండాలను దెబ్బతీసే కారణాలు ఇది ఒకటి మూత్రపిండాల్లో రాళ్లు కొన్ని ఎనర్జీ డ్రీమ్స్ లో పాస్పరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మూత్రంలో కాల్షియం స్థాయిలను పెంచుతుంది .

దీనివల్ల మూత్రపిండా(Kidney) ల్లో రాళ్లు ఏర్పడిన ప్రమాదం ఉంది మూత్రపిండాలు రాళ్లు ఏర్పడడం వల్ల అంతేకాకుండా ఈ ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే కొన్ని మౌలిక సారం కృత్రిమంగా తయారు చేస్తారు. ఇలా తయారు చేసినది మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది అది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఎనర్జీ డ్రింక్స్ బదులు రోజుకి నాలుగు నుంచి ఐదు లీటర్లు వాటర్ తాగినచో మూత్రపిండాలు సురక్షితంగా ఉంటాయి మన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది ఇది గమనించగలరు.

గమనిక:  ఈ సమాచారం మీ అవగాహన కోసం సోషల్ మీడియా నుంచి తీసుకున్నాం మీకు ఏమైనా సమస్య ఉంటే దగ్గర్లో ఉన్న వైద్యునీ కలవడం ఉత్తమం.

🔴Related Post