kingdom movie music update హీరో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్న నూరి కాంబోలో వస్తున్న మూవీ కింగ్డమ్ ఈ మూవీని సీతా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు భాగ్యశ్రీ హీరోయిన్గా ఉండ మను ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మే 30వ తారీకు రిలీజ్ కావలసి ఉండాలి అయితే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ షెడ్యూల్ వల్ల విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.విజయ్ దేవరకొండ మూవీస్ బ్లాక్ బస్టర్ కొట్టి చాలా కాలం అయింది అప్పట్లో గీతాగోవిందం టాక్సీవాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం అందుకున్నాయి.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కలిసి తీయబోతున్న మూవీ తిందాం ఈ మూవీలో విజయ్ దేవరకొండ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఇది అందరికి తెలిసిన విషయమే రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ ఆడియోన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించింది.ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీ మే నెల లో విడుదల కావాల్సి ఉంది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదల అవుతున్న ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు రీసెంట్ గానే ఈ మూవీ కోసం ఒక సాంగ్ సూట్ చేసిన విషయం తెలిసింది.
kingdom movie music update అయితే ఇప్పుడు కింగ్డమ్ మ్యూజిక్ గురించి సోషల్ మీడియాలో అప్డేట్ నడుస్తుంది కింగ్డమ్ లో మొత్తం ఈ మూవీలో మొత్తం మూడు పాటలు ఉంటాయి. అయితే మూడు పాటలు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండను ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
కింగ్డమ్ నుంచి మొదటి సాంగ్ వచ్చేవారం రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు యాక్షన్ త్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీ ఈ మూవీలో అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు ఆల్రెడీ గౌతమ్ తో అనిరుద్ జెర్సీ మూవీ వర్క్ చేశాడు ఆ సినిమా మ్యూజిక్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే సంగీత దర్శకుడు కింగ్డమ్ కి కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు. మళ్లీ అలాంటి మ్యూజిక్ ని ఇవ్వగలరని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.