kingdom movie release date

Written by 24 News Way

Published on:

kingdom movie release date : హీరో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్న నూరి కాంబోలో వస్తున్న మూవీ కింగ్డమ్ ఈ మూవీని సీతా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు భాగ్యశ్రీ హీరోయిన్గా ఉండ మను ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మే 30వ తారీకు రిలీజ్ కావలసి ఉండాలి అయితే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ షెడ్యూల్ వల్ల విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

విజయ్ దేవరకొండ మూవీస్ బ్లాక్ బస్టర్ కొట్టి చాలా కాలం అయింది అప్పట్లో గీతాగోవిందం టాక్సీవాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం అందుకున్నాయి ఎన్నో అంచనాలతో తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కానీ అది అంతగా విజయాన్ని అందుకోలేదు గత ఏడాది భారి అంచనాలతో విడుదలైన ఫ్యామిలీ స్టార్ సరిగా ఆడలేదు ఈ మూవీ సినీ ప్రేక్షకులను అలరించలేకపోయింది.
నాచురల్ స్టార్ నానితో జెర్సీ మూవీ తీసి ఇప్పుడు అదే దర్శకుడు విజయ్ దేవరకొండ తో కింగ్డమ్ మూవీ చేస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఏ మూవీ మే 30న విడుదల కావాల్సి ఉంది ఇప్పటికే సూటికి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పండ్లు సెలవేయంగా తిరిగాయి రిలీజ్ కి ఇంకా 40 రోజులు ఉన్న టైంకి విడుదల చేయగలమా లేదా అని ఆలోచిస్తున్నారు ఇందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ కారణం తెలుస్తుంది.

kingdom movie release date కింగ్ మూవీ కి అనిరుద్ మ్యూజియం అందిస్తున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో అజ్ఞాతవాసి తర్వాత జెర్సీ మూవీకి మ్యూజిక్ కనిపించాడు. తర్వాత దేవర మూవీకి ఇచ్చాడు ఇప్పుడు కింగ్డమ్ మూవీ కి ఈ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అంది స్తున్నాడు . అనిరుద్ ఈ సినిమాతో పాటు ఇతర చిత్రాలకు కూడా మ్యూజిక్ అందించడంలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి రీ రికార్డింగ్ చేయలేకపో తున్నారు ఇలాంటి మూవీస్ కి సంగీతమే ముఖ్యంగా ఉంటుంది.అయితే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లో అనిరుద్ సరేనా అవుట్ ఫుట్ ఇవ్వగలరని మేకర్ సందేహ పడుతున్నారు ఈ కారణం వల్లనే ఈ మూవీ కొద్దిగా ఆఆలస్యంకావచ్చు అని అంటున్నారు.

Read More>>

🔴Related Post