kkr vs dc ipl match 2025 highlights కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం.. ఢిల్లీకి మరో ఓటమి.టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు సాధించింది దీనిని అందరు బ్యాటర్స్ కలిసి కొంత కొంత పరుగులు జోడించి 204 పరుగులు చేశారు. ఓపెనతో పాటు చివరి బ్యాటర్ కూడా ఎక్కువ పరుగులు చేయడం విశేషం అంగ్ క్రిస్ 32 బంతుల్లో 44 పరుగులు చేశాడు రింక్ సింగ్ 36 పరుగులు చేశాడుగుర్భజ్ 26 పరుగులు చేశాడు. సునీల్ 27 పరుగులు చేశాడు రహానే 26 పరుగులు చేశాడు వెంకటేష్ అయ్యార్ ఏడుపారులు మాత్రమే చేశాడు పావెల్ ఐదు పరుగులు చేశాడు అవుట్ అయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసిన స్కోర్ మాత్రం కోల్కత్త భారీగా చేసింది.ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఢిల్లీ ఓటమి అయింది 14 పరుగుల తీరతో ఢిల్లీ ఓటమి చూసింది. దీంతో ప్లే ఆప్స్ కి దూరంగా అయింది. అటు ఈ టోర్నీలో నాలుగు విజయం సాధించిన కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దక్కించుకుంది.ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుందామనుకుంటుంది అయితే కోల్కత్తా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఢిల్లీ ముందు 205 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. దీని తర్వాత ఆడిన ఢిల్లీ 190 రన్స్ వద్ద ఆగిపోయింది. దీంతో రెండవ ఓటమిని చవిచూసింది ఢిల్లీ.
kkr vs dc ipl match 2025 highlights ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బౌలింగ్ నేర్చుకున్నారు కొలత నైట్ రైడర్స్ ముందు బ్యాటింగ్ చేశారు.మొదటగా కేకేఆర్ భారీగా స్కోర్ చేయడంతో అనంతరం ఆ భారీ లక్ష్యాన్ని చేదించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసింది అయితే వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓటమి పాలైంది. డూప్లేసిస్ 45 బంతుల్లో 62 పరుగులు చేశాడు ఆ తర్వాత అక్షర్ పటేల్ 23 బంతుల్లో 43 పరుగులు చేసింది వీరిద్దరి తర్వాత విప్రాజ్ 19 వంతుల్లో 38 పరుగులు చేశాడు. దీంతో ఓటమిని తగ్గించింది తప్ప ఓటమి తప్పలేదు దీంతో 20 ఓవర్లో ఢిల్లీ పరుగులకే పరిమితం అయింది.