KL Rahul creates history : ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జేయింట్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా జరిగింది. ఐపీఎల్ మ్యాచ్లో ఇది 40 మ్యాచ్ లక్నో వర్సెస్ ఢిల్లీ మధ్యన జరిగిన మ్యాచ్ ఇది 40 మ్యాచ్ లక్నో తరుపున రిసబ్ పంత్ నేతృత్వం వహించారు. అలాగే ఢిల్లీ తరపున అక్షయ్ పటేల్ వీళ్లిద్దరి మధ్య మ్యాచ్ మొదలైంది ముందుగా ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా ప్లే ఆఫ్స్ వెళ్లాలని ఈ మ్యాచ్ని ఉత్కంఠ భరితంగా ఆడారు.
లక్నో ఆటలో రాణిస్తుంది బౌలింగ్ విభాగం మంచి బౌలింగ్ తో ఆడుతున్నారు. రిషబ్ పంత్ ఈ గేమ్ లో ఆడాలని కోరుకున్నారు ఈ సీజన్లో సీఎస్కే పై చేసిన అర్థ సెంచరీ మాత్రమే చేశాడు ఈ గేమ్ లో నైనా మంచి స్కోర్ చేస్తాడా బౌలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చేసేవారిలో కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్ లాంటి బలమైన ఆటగాళ్లు ఉన్నారు వీరిని పంత అధిగమించవలసి ఉంటుంది.
బ్యాటింగ్ విషయానికి వస్తే ఢిల్లీ టాప్ ఇందులో ఉండే ఆటగాళ్లు మార్స్ నికోలాస్ ఇలా బలమైన ఆటగాళ్లు ఉన్నారు వీరు ఆడే తీరు అద్భుతంగా ఉంటుంది అందుకే ప్లే ఆప్స్ లో ఆధిపత్యం చూపుతుంది.లక్నో బౌలింగ్ ఇందులో ఆవేస్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ వేస్తాడు దీంతో ఇటీవల జరిగిన రాజస్థాన్ రాయల్స్పై లక్నో రెండు పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది ఇందుకు కారణం ఆవెస్ ఖాన్ చేసిన బౌలింగ్.ఇదిలా ఉండగా కేఎల్ రాహుల్ ఈ గేమ్ లో ఈ సంవత్సరం ఐపీఎల్లో మిడిల్ ఆర్డర్లో వచ్చింది జట్టుకి బలంగా నిలబడుతున్నాడు గతంలో ఎల్ ఎస్ జి తరఫున కొద్దిగా విమర్శలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఢిల్లీ మ్యాచ్లో అతడు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ఇది ఆయన ఆడవలసిన ఆట తీరు అని తెలుస్తుంది.ఈ నేపథ్యంలో నిన్న జరిగిన మ్యాచ్ లో ఈరోజు జట్లు పాయింట్లు పోటీలో స్థానానీ తెచ్చుకోవడం కోసం పోటిపాడుతుండగా ప్రేక్షకులకు ఉత్కంఠ భరతమైన మ్యాచ్ అందించారు.
KL Rahul creates history ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో వర్సెస్ ఢిల్లీ ఈ ఆటలో ప్లేయర్ కే ఎల్ రాహుల్ కీలక రికార్డ్ సృష్టించాడు నేడు జరిగిన మ్యాచ్లో లక్నోపై 57 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ లోనే 5000 పరుగులు చేరుకున్నాడు దీంతో ఈయన ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.