knee pain home remedies : ఇప్పుడున్న కాలంలో ఎంతోమంది మోకాలు నొప్పితో బాధపడుతున్నారు. ఇక చలికాలంలో మోకాళ్ళ నొప్పులు మరింత పెరుగుతాయి ఇప్పుడు చాలామందికి ఇది పెద్ద సమస్యగా మారుతుంది ఒకప్పుడు వయసు మీద పడిన వారికి ఎముకల్లో క్షీణత ఇచ్చిన కారణంగా నొప్పులు వచ్చేవి చెప్పులు చిన్న వయసులో ఉన్నవారు కూడా ఈ మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి.
చాలామంది మోకాలు నొప్పుల కోసం ఆపరేషన్ చేసుకుంటున్నారు అయినా సరే కొద్దిమందికి ఇంకా నొప్పి సమస్య వేధిస్తూనే ఉంది అయితే మోకాలు నొప్పి ఎక్కువగా ఉన్నవారు నొప్పిని తగ్గించడం కోసం మందులు వాడటంతో పాటు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుంది మోకాలు నొప్పిని తగ్గించడానికి మోకాలు చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేయడానికి ఎక్సర్సైజ్ చేయడం మంచిది.
మోకాలు నొప్పి రిలీఫ్ ( knee pain home remedies )
ఇక కొన్ని ఎక్ససైజ్ చేసిన తర్వాత మొక్కలను తగ్గించుకోవడం కోసం ఇంట్లోనే మనం కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది కొబ్బరి నూనెలో ముద్ద కర్పూరాన్ని కలిపి రోజుకు మూడు నాలుగు సార్లు గోరువెచ్చగా చేసుకొని మోకాళ్ళ నొప్పి ఉన్న దగ్గర మర్దన చేసుకోవడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
దీంతోపాటు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ మెంతులు అరటి స్పూన్ మిరియాలు కలిపి మొత్తాన్ని ఒక పిండిలా చేసుకుని దీనిని రోజు ఉదయం ఒక గ్లాస్ నీళ్లలో కలుపుకొని తాగడం వల్ల మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి మనం హాస్పిటల్ కి వెళ్లే ముందు ఈ చిట్కాలను కొద్దిగా ట్రై చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.