వరుస ప్లాపులతో డేంజర్ లో Kollywood movies. ఇలా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు కోలీవుడ్ మూవీస్ పరిస్థితి ఇలాగే ఉంది. Kollywood ఇండస్ట్రీలో ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుందని కూడా చెప్పవచ్చు ఒకప్పుడు శంకర్ మురగదాస్ మణిరత్నం లాంటి పెద్ద పెద్ద దర్శకుల సినిమాలతో ఒక వెలుగు వెలిగిన తమిళ సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఒక్కటి కూడా భారీ విజయాన్ని సాధించలేక సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలో చాలా వెనకబడిందని చెప్పవచ్చు.
తమిళ సినిమా ఇండస్ట్రీ ఒక్క సూపర్ హిట్ సినిమా తీయడానికి పడుతుందంటే మీరు నమ్ముతారా తమిళ ఇండస్ట్రీకి 1000 కోట్ల సినిమా ఇంకా కలగానే ఉందని అంటే మీరు నమ్ముతారా ఈ ఏడాది దాదాపు 20020 పైగా సినిమాలు ప్లాప్ అయినట్టు సమాచారం ఈ సినిమాల కోసం తమిళనాడు కోట్లు ఖర్చు చేయగా అందులో 1000 కోట్ల మేర నష్టం వాటిని నెట్లో ఇండస్ట్రీ గణాంకాలు చెప్పడం జరుగుతుంది 2024లో అమరం మహారాజా గరుడన్ చిత్రాలు తప్పిస్తే మిగిలిన సినిమాలన్నీ ప్లాప్ గా నిలవడం జరిగింది.
2024 లో Kollywood movies ఎన్ని విజయాలు ఎన్ని అపజయాలు:
గత ఏడాది Kollywood movies పరిశ్రమలో మొత్తం 241 సినిమాలు రిలీజ్ కాగా కేవలం 18 చిత్రాలు మాత్రమే విజయాలు సాధించడం జరిగింది మిగిలిన సినిమాలు అన్ని పరాజయం పాలయ్యాయి మరికొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన విషయం కూడా చాలామంది తెలవకుండానే థియేటర్ నుంచి తీసివేయబడినాయి సూర్య కమల్ హాసన్ రజనీకాంత్ చిత్రాలు సైతం అపజయాన్ని మూటగట్టుకున్నాయి దీంతో అటు ప్రేక్షకులు ఇటు సినిమా పరిశ్రమ 2025 పైనే అన్ని ఆశలు పెట్టుకున్నాయి.
భారీ అంచనాల తో వచ్చిన భారీ చిత్రాల పరాజయం:
భారీ అంచనాల తో వచ్చిన హీరో సూర్య నటించిన కంగువ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుని ఆటో తమిళ చిత్ర పరిశ్రమకు ఇటు తెలుగు చిత్ర పరిశ్రమకు భారీ షాక్ ఇవ్వడం జరిగింది. కంగువా మూవీ రిలీజ్ కు ముందు ఈ సినిమాని మరో బాహుబలి సినిమాగా చెప్పడం జరిగింది ఈ సినిమా ప్రమోషన్లు కూడా చాలా భారీగా చేయడం జరిగింది .ఈ మూవీ 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమై అందులో కనీసం 100 కోట్లు కూడా వసూలు చేయలేక భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.. ఈ సినిమానే కాకుండా ఇంకొక సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమై భారీ అంచనాలతో విడుదలై అంతకన్నా భారీగా పరాజయం పొందింది. ఆ సినిమా ఏదో కాదు కమలహాసన్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు 2 మూవీ ఈ సినిమా కూడా భారీ పరాజయాన్ని మూఢగట్టుకొని తమిళ ఇండస్ట్రీ ని కోలుకోలేని దెబ్బతీసింది అని చెప్పవచ్చు. కొన్ని చిత్రాలు అయితే తమిళ చిత్ర పరిశ్రమలో 20024 విడుదలై అలా వచ్చి ఇలా వెళ్లాయి. ఇది మాత్రం చాలా ఘోరం ఒక ముక్కలో చెప్పాలంటే సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలలో తబలా ఇండస్ట్రీ చివరి స్థానంలో ఉన్నదని చెప్పవచ్చు.
2024 లో Kollywood movies లో మంచి విజయాన్ని సాధించిన చిత్రాలు:
అమరన్ శివ కార్తికేయన్ సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చి భారీ విజయాన్ని సాధించింది. దీనితోపాటు విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన మహారాజా సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా భార్య విజయాన్ని సాధించింది దీనితోపాటు గరుడన్ మూవీ మంచి విజయాన్ని సాధించి తమిళ ఇండస్ట్రీ పరువు నిలబెట్టింది.
ఒకప్పుడు సౌత్ ఇండియాలో తమిళ ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. కానీ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ సౌత్ ఇండస్ట్రీలో చివరి స్థానంకి పడిపోయినది. ఇప్పటినుంచైనా తమిళ్ ఇండస్ట్రీ మంచి సినిమాలను తీసి తమ ఇండస్ట్రీ ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.