Kubera Movie Update: భాగ్యనగరంలో యాక్షన్ సీన్స్

Written by 24newsway.com

Updated on:

Kubera Movie Update: వచ్చింది. ఈ మూవీలో తమిళ్ హీరో ధనుష్ మరియు తెలుగు హీరో నాగార్జున గారు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు శేఖర్ కమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు శేఖర్ కమ్ముల తీసింది కొన్ని సినిమాలైనా గాని ఎప్పటికీ గుర్తుండే సినిమాలు తీయడం జరిగింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డేస్ ఆనంద్ గోదావరి ఫిదా వంటి చిత్రాలు వచ్చాయి. మరియు నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో లవ్ స్టోరీ అనే మూవీ శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చి భారీ విజయాన్ని సాధించింది.

లవ్ స్టోరీ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే మూవీ స్టార్ట్ అయింది ఈ మూవీలో తమిళ్ హీరోయిన్ ధనుష్ మరియు తెలుగు హీరో నాగార్జున కలిసి నటించిన జరుగుతుంది ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించడం జరుగుతుంది.. ఈ మూవీతో భారీ హిట్ కొట్టాలని నాగార్జున ధనుష్ అనుకుంటున్నారు. నాగార్జున గారికి రీసెంట్ గా భారీ హిట్లు లేవు రీసెంట్గా నాగార్జున గారి నటించిన మంచి విజయాన్ని సాధించింది నా సామిరంగా మూవీ కన్నా ముందు నాగార్జున గారికి సరైన విజయం లేదు. అలాగే ధనుష్ గారికి తమిళ్లో హిట్ చిత్రాల నటించాడు గానీ తెలుగులో అంతా మార్కెట్ లేకుండా ఉన్నది. ధనుష్ గారు అప్పట్లో నటించిన రఘువరన్ బీటెక్ చిత్రంతో తెలుగులో చేయడం మంచి మార్కెట్ ని ఏర్పరచుకున్నారు కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ తెలుగులో అంతగా మెప్పించలేకపోయాయి. కానీ రీసెంట్గా ధనుష్ గారు తెలుగులో ఒక స్ట్రైట్ తెలుగు ఫిలిం చేయడం జరిగింది. ఆ సినిమా పేరు సర్ ఈ సార్ మూవీ భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడం జరిగింది.. ఈ మూవీతో ధనుష్ గారికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది.

Kubera Movie Update: భాగ్యనగరంలో యాక్షన్ సీన్స్

ధనుష్ గారు “సార్” మూవీ తర్వాత తెలుగులో నటించిన మూవీ కాబట్టి Kubera Movie కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. దీనితో పాటు మన కింగ్ నాగార్జున గారు కూడా ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమా కంటెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాని ఇండియా లెవెల్ లో నిర్మించడం జరుగుతుంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన జరుగుతుంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

. రీసెంట్ గా ఈ కుబేర మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇటీవల ముంబైలో కీలక షెడ్యూల్ ఈ చిత్రం పూర్తి చేసుకుంది .ఈ చిత్రం గురించి మరొక అప్డేట్ వచ్చింది తాజాగా హైదరాబాదులో యాక్షన్ షెడ్యూల్ను హైదరాబాదులో మొదలు పెట్టడం జరిగింది .ఈ షెడ్యూల్ కోసం స్పెషల్ సెట్ ను కూడా వేసినట్టు తెలుస్తుంది .ఈ షెడ్యూల్లో ధనుష్ నాగార్జున తో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటారని సమాచారం ఇప్పటికే కుబేర సినిమాకు సంబంధించి ధనుష్ నాగార్జున గారి లుక్ లను కూడా రిలీజ్ చేయడం జరిగింది.

సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలంటే అంచనాలు కూడా భారీగానే ఉంటాయి .దానితో పాటు హీరో ధనుష్ నాగార్జున కాంబినేషన్లో వచ్చే మల్టీ స్టార్ మూవీ అంటే ఇంకా ఎక్కువగా అంచనాల పెరిగిపోయాయి. దీని తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారంటే అంచనాలు ఆకాశాన్ని చేరుకున్నాయి. చూడాలి ఈ మూవీతో నాగార్జున గారు ధనుష్ గారు శేఖర్ కమల్ గారు ఎంత పెద్ద హిట్టు ను వారి ఖాతాలో వేసుకుంటా రో.ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీప్రసాద్ గారు అందించడం జరుగుతుంది

Read More

Leave a Comment