ప్రభాస్ స్పిరిట్ మూవీ పై లేటెస్ట్ అప్డేట్

Written by 24newsway.com

Published on:

ప్రభాస్ స్పిరిట్ మూవీ లేటెస్ట్ అప్డేట్; మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ మూవీ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి భారీ విజయo సాధించి సుమారు 1200 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు సాధించి ఇండియాలోనే టాప్ త్రీ హయెస్ట్ వసూలు చేసిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ మూవీ లేటెస్ట్ గా ఓటీడీలో కూడా ఈ మూవీ రిలీజ్ అయింది అక్కడ కూడా సాలిడ్ రెస్పాన్స్ ను అందుకుంది.

కల్కి మూవీ తర్వాత ప్రభాస్ నుంచి ఏ రకమైన మూవీ వస్తుందని ఫాన్స్ లో కూడా ఆసక్తి నెలకొన్నది మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా టోటల్ వరల్డ్ ఫాన్స్ ప్రభాస్ నుంచి సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడటం జరుగుతుంది. . ప్రభాస్ లేటెస్ట్ గా నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ నుండి పాన్ వరల్డ్ రేంజ్ కి మారిపోతున్నాయి. కల్కి మూవీ తర్వాత కల్కి పార్ట్ 2 కోసం మరియు సలార్ పార్ట్ 2 కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు.. వాటితోపాటు మోస్ట్ అవైటెడ్ ఫిలిం గా చెప్పుకునే సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో ప్రభాస్ నటించిన స్పిరిట్ మూవీ గురించి రోజుకో కొత్త న్యూస్ వస్తుంది లేటెస్ట్ స్పిరిట్ మూవీ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

లేటెస్ట్ గా స్పిరిట్ మూవీ గురించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. అది ఏమిటంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్న స్టార్ట్ అవుతుందని లేకపోతే వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి 2025 చివరి నెల అయిన డిసెంబర్లో గాని 2026 సంక్రాంతి బరిలో ఈ సినిమాను విడుదల చేయాలని సందీప్ రెడ్డి వంగ గట్టిగా నిర్ణయించుకున్నాడు అని ఒక టాక్. అలాగే ఈ మూవీ స్టార్ట్ అయ్యే లోపు ప్రభాస్ తాను నటించే కొన్ని సినిమాల షూటింగ్ లన్ని పూర్తి చేసుకోవాలని చూస్తున్నాడు. ప్రభాస్ తాజాగా రాజస్థాన్ షూటింగ్లో పాల్గొంటున్నాడు ఆ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది ఆ తర్వాత చాలా టు షూటింగ్ కూడా స్టార్ట్ అయిందని తెలుగు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీనితోపాటు కల్కి 2 మూవీ షూటింగ్లో కూడా ప్రభాస్ పాల్గొంటారని కలిసి 2 మూవీ షూటింగ్ తో పాటు స్పిరిట్ షూటింగ్ కూడా ఏకధాటిగా జరిగే విధంగా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అన్ని అనుకున్నట్టు కుదిరితే ప్రభాస్ సినిమా ప్రతి ఆరు నెలలకి ఒకటి ప్రభాస్ సినిమా థియేటర్లో సందడి చేయడం గ్యారంటీ. ప్రభాస్ దాటికి ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా భయపడుతుంది. ప్రభాస్ సినిమా వస్తుందంటే కొన్ని ఇండస్ట్రీలో సినిమాలన్నీ వాయిదా వేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. ప్రభాస్ చూసి ఓర్వలేని కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ ప్రభాస్ ని అవమానించే తీరుగా మాట్లాడడానికి కూడా జరుగుతుంది. . బాలీవుడ్ యాక్టర్ అయినా హర్షద్ వాసి అనే తొక్కలో ఒక బాలీవుడ్ యాక్టర్ ప్రభాస్ గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది. ప్రభాస్ ఫ్యాన్ దెబ్బకి అర్షద్ వాసి అన్ని మూసుకొని కూర్చోవడం కూడా జరిగింది మన తెలుగు ఇండస్ట్రీ మా నుంచి కూడా హర్షద్ వార్షికి మంచు విష్ణు గారు ఒక లేఖను పంపించడం కూడా జరిగింది. ఇప్పటివరకు ప్రభాస్ ని చూస్తే ఇండియా ఇండస్ట్రీ అందరూ భయపడటం జరుగుతుంది ఎందుకంటే ఆ రేంజ్ లో విజయాలు ఉన్నాయి మన ప్రభాస్ కు. తొందరలోనే ప్రభాస్ హాలీవుడ్ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మన తెలుగు ఇండస్ట్రీ ని వరల్డ్ వైడ్ గా ఫేమస్ చేయాలని ప్రవాసిని మేము కోరుకుంటున్నాము.

Read More>>

Leave a Comment