Latest Updates On Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నటించిన మూవీ కల్కి 9828 ఏడి. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ మూవీ లో నటించేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాబట్టి. అలాగే ఈ మూవీ ని దర్శకత్వం వహించేది టాలెంటెడ్ పర్సన్ నాగ్ అశ్విన్ గారు ఎందుకంటే నాగ్ అశ్విన్ గారి చివరి సినిమా మహానటి ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. సుమారు 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ కల్కి మూవీని నిర్మించింది తెలుగులో టాప్ నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్.
Latest Updates On Kalki 2898 AD
Kalki 2898 AD Release Date :
కల్కి 2898 ఏడి మూవీ నిన్న 27వ తారీఖున రిలీజ్ అయింది. 26 తారీఖున అమెరికాలో ప్రీమియర్ షో పడ్డాయి. అలాగే నిన్న తెల్లవారుజామున నుంచే తెలుగు రాష్ట్రాలలో షోలు పడ్డాయి. కల్కి మూవీ టాక్ అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా ప్రభాస్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
Cast of Kalki 2898 AD Movie :
ఇందులో పాన్ రా ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు ప్రభాస్ జోడిగా దీశాపటాని గారు నటించడం జరిగింది. మరియు హిందీలో టాప్ హీరోయిన్గా ఉన్న దీపికా పదుకొనే గారు నటించడం జరిగింది.. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ గారు ఈ సినిమాలో నటించడం జరిగింది. దీనితోపాటు కమలహాసన్ గారు ఈ మూవీలో విలన్ రోల్ చేయడం జరిగింది. వారితోపాటు తెలుగు స్టార్ కొంతమంది గెస్ట్ ఎపీరియన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అర్జునుడిగా నటించిన విజయ దేవరకొండ తన నటనతో ఉన్న పది నిమిషాలైనా ఆకట్టుకోవడం జరిగింది. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు ఎస్ ఎస్ రాజమౌళి గారు గెస్ట్అపీరియన్స్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. వీటితోపాటు దుల్కర్ సల్మాన్ గారు కూడా ఉండడం . ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
Kalki 2898 AD Budget:
కల్కి మూవీ బడ్జెట్ విషయానికొస్తే మన తెలుగు ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైంది సుమారు 600 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ నిర్మించబడింది. ఒక తెలుగులోనే కాకుండా ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ నిర్మించబడటం జరిగింది.. దీనిని సి అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. అలాగే ఈ మూవీ 400 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ హిట్ కావాలంటే సుమారు 400 కోట్లు వసూలు చేయాలి.
Kalki Movie Actors Remunerations :
ఈ మూవీకి ప్రభాస్ గారు 150 కోట్లు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి అలాగే కమలహాసన్ గారు 60 కోట్లు. అమితాబచ్చన్ గారు 10 కోట్లు. అలాగే దిశాపటాని రెండు కోట్లు తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు. రెవెన్యూ రేషన్ గురించి మాత్రం పక్కాగా చెప్పలేకపోతున్నాము ఎందుకంటే మాకు తెలిసింది ఇంటర్నెట్ సమాచారం మాత్రమే.
Kalki 2898 AD VFX Company Name :
ఇంత భారీ బడ్జెట్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ సినిమాలోని vfx అని మనందరికీ తెలిసిన విషయమే. ప్రపంచంలోని ప్రసిద్ధ vfx కంపెనీ లు అయినా Prime Focus DNEG and The Embassy Visual Effects ఈ కంపెనీలు ఈ మూవీ కోసం వర్క్ చేయడం జరిగింది.. ఈ కంపెనీలు చేసిన వి ఎఫెక్ట్స్ వల్ల సినిమాకి ఇంకా గ్రాండ్ యర్ లుక్ వచ్చింది.