lokesh kanagaraj latest news ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇప్పటి వరకు ఆయన దర్శకత్వం వహించిన మాస్టర్ మా నగరం విక్రమ్ లియో వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అయినాయి ప్రస్తుత ఆయన తీస్తున్న మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి తీస్తున్న మూవీ కూలీ ఈ మూవీని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ 14వ తారీకు విడుదల కానుంది.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ తర్వాత చేయబోయే సినిమాల గురించి లోకేష్ కనకరాజు వివరించారు కూలి తర్వాత కైతి 2 మూవీని చేయవచ్చు అని అవకాశం ఉందని మాట్లాడారు దాని తర్వాత విక్రమ్ 2 ఈ మూవీ చేసిన తర్వాత అవకాశం ఉంటే లియో 2 మూవీని చేసే అవకాశం ఉందని దర్శకుడు కనకరాజు మాట్లాడారు దీని తర్వాత సూర్యాతో రోలెక్స్ అనే మూవీ కూడా చేయొచ్చని దర్శకుడు చెప్పుకొచ్చాడు.
అలాగే నటుడు విజయ్ కోసం తన వద్ద రెండు సినిమాలు ఉన్నాయని లోకేష్ అందరూ లియో 2 మూవీ తీయాలనుకుంటున్నారని చెప్పారు దానికి సంబంధించిన ఆలోచన తన వద్ద ఉందని విజయ్ కి కూడా ఆలోచన నచ్చిందని చెప్పారు అయితే విజయ రాజకీయ ప్రవేశం కారణంగా ప్రస్తుతం మూవీ చేయడానికి అవకాశం లేదు.
lokesh kanagaraj latest news లియో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంపై కొంతమంది విమర్శ చేశారు అందరు అనుకుంటున్నారు రు కానీ అది నిజం కాదు దానివల్ల నేను ఒక అవగాహనగా నేర్చుకున్నాను ఆ సన్నివేశం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇక ముందు ఇలాంటి తప్పులు చేయకూడదని దాని ద్వారా నేను తెలుసుకున్నామని లోకేష్ కనకరాజు చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆయన తీస్తున్న మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి తీస్తున్న మూవీ కూలీ ఈ మూవీని దర్శకత్వం వహిస్తున్నారు.ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ తర్వాత చేయబోయే సినిమాల గురించి లోకేష్ కనకరాజు వివరించారు