Lucky Bhaskar movie రెండో రోజు కూడా దుమ్ము లేపింది అని చెప్పవచ్చు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పవచ్చు. దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన మహానటి, సీతారామo సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయం సాధించిందని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే దుల్కర్ సల్మాన్ తెలుగులో స్ట్రైట్ నటించిన గత రెండు చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మూడో చిత్రంగా వచ్చిన లక్కీ భాస్కర్ మూవీ కూడా ఓపెనింగ్ షో నుంచి బ్లాక్ బాస్టర్ టాక్ నీ సొంతం చేసుకోవడం జరిగింది.
దీపావళి సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన Lucky Bhaskar movie విడుదలైన అన్ని లాంగ్వేజ్ల లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు. ఈ దీపావళికి వచ్చిన మూడు చిత్రాలు మంచి టాక్ ను సొంతం చేసుకొని మూడు చిత్రాలు విజయవంతం అయ్యాయి/ ఈ మూడు చిత్రాలలో లక్కీ భాస్కర్ కు ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా మొదటి షో నుంచే భారీ వసూలను సొంతం చేసుకోవడం జరిగింది.
Lucky Bhaskar movieవెంకీ అట్లూరి దర్శకత్వంలో సీతారా ఎంటర్టైన్మెంట్ సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది ఈ సినిమా దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించడం జరిగింది. లక్కీ భాస్కర్ మూవీ మొదటి రోజు అన్ని భాషలలో కలుపుకుని 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని చెప్పవచ్చు. అలాగే రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని చెప్పవచ్చు. ఇంకా వీకెండ్ పూర్తి కాలేదు కాబట్టి వీకెండ్ లో ఇంతకన్నా డబల్ కలెక్షన్ రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా వీకెండ్ పూర్తయ్యలోపు సుమారు 50 కోట్లకు పైగా వసూలను సాధిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆయన నాగ వంశీ గారు మరియు ఈ మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను ఇంత బాగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. దీనితోపాటు ఈ సినిమా హీరో దుల్కర్ సల్మాన్ గారు ఈ సినిమాను ఇంత భారీ విజయాన్ని సాధించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది.
దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన స్ట్రైట్ మూడు చిత్రాలు భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తెలుగులో మన యంగ్ హీరోల కంటే ఎక్కువగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ . ఈ మూవీతో ఏర్పరచుకోవడం జరిగింది. దుల్కర్ సల్మాన్ గారికి ఈ సినిమా విజయం తో తెలుగులో యాట్రిక్ విజయాలు సాధించిన హీరోల లిస్టులో చేరడం జరిగింది. ఈ వీకెండ్ పూర్తయ్య లోపు దీపావళి సందర్భంగా విడుదలైన మూడు చిత్రాలలో ఏది ఎక్కువగా వసూలు చేస్తుందో అదే దీపావళి విన్నర్ గా చెప్పవచ్చు. విడుదలైన మూడు చిత్రాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని వసూళ్ల దుమ్ములేపుతున్నాయని చెప్పవచ్చు. ఈ మూడు చిత్రాల్లో దీపావళి విన్నర్ ఎవరో కొన్ని రోజులలో తెలుస్తుంది. మనము కూడా అంతవరకు వెయిట్ అండ్ సీ.