mad square success celebration : మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్లో ఎన్టీఆర్. ఈ వేసవి కాలంలో ప్రేక్షకులను ఆనందించడానికి సంచలన విజయం సాధించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్ బ్లాక్ బస్టర్ హీట్టు కొట్టింది ఈ మూవీ మ్యాడ్ మూవీకి సీక్వల్ గా రూపొందించిన చిత్రం ఇందులో నార్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ ముఖ్యపాత్రలో పోషించారు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ శ్రీకర స్టూడియోస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకంపై నిర్మించారు ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు.
మ్యాడ్ స్క్వేర్ చిత్రం మార్చి 28 న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లో నవ్వుల జాతర కురిపించిన చిత్రం ఈ మూవీ భారీ వస్తుందని చేసింది ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని శిల్పకళా వేదిక విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. నిర్మాతలు ఈ వేడుకకు ఎన్టీఆర్ ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అభిమానుల కోలాహలం నడుము ఘనంగా జరిగిన ఈ వేడుకలు చిత్ర బృందం పాల్గొని తమ సంతోషంగా పంచుకున్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ అభిమాన సోదరులందరికీ నమస్కారం చాలా కాలం అయిపోయింది.
mad square success celebration మిమ్మల్ని ఇలా కలిసి ఈరోజు నాగవంశీ ద్వారా మళ్లీ కలుసుకునాం నవ్వించడం అనేది గొప్ప వరం మనకు ఎన్ని కష్టాలు ఉన్న నవ్వడం వల్ల కష్టాలన్నీ మర్చిపోతాం. అలా నవ్వించగలిగే మనుషులు చాలా అరుదుగా ఉంటారు ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ మన దొరికాడు ఇక్కడ మ్యాడ్ టు తో భారీ విజయనందుకున్న కళ్యాణ్ కు కంగ్రాజులేషన్స్. కళ్యాణ్ గారిని స్వచ్ఛమైన హృదయం మీ గుండె ఆ స్వచ్ఛతను ఎప్పటికీ కోల్పోవద్దు నాకు తెలుసు ఒక దర్శకుడికి కావాల్సిన గొప్ప గుణం అది చాలా ప్యూర్ గా కథను రాయగలగాలి ఇలాంటి చిత్రాలు ఇంకా ఎన్నో చేయాలని మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాకి పనిచేసిన నటినట్లు సాంకేతిక నిపుణులు అందరికీ కంగ్రాట్స్.