mahesh babu instagram post : మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కలిసి తీయబోతున్న మూవీ ఇప్పటికే కొద్ది షూటింగ్ పూర్తయింది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ ప్రాజెక్టు గురించి పూర్తిగా వివరాలు రానున్నాయి ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విడుదల చేశారు.
స్టార్ కృష్ణ నటన వారసుడిగా సినీ రంగంలో తనకంటూ గొప్ప పేరు తెచ్చుకున్నాడు మహేష్ బాబు ఈయన యువరాజ్ రాజకుమార్ డు మురారి ఇలాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు ఆ తర్వాత ఒక్కడు పోకిరి వంటి బ్లాక్ బస్టర్ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన చివరగా తీసిన మూవీ గుంటూరు కారం మూవీతో విజయం అందుకున్నారు ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ నటిస్తున్నారు డైరెక్టర్ రాజమౌళితో కలిసి ఒక భారీ మూవీ చేయబోతున్నాడు. తెలిసిన విషయమే. ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు ఇటీవలే మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ లో ఉన్నాడు మహేష్ బాబు. ఈ క్రమంలో తాజాగా ఇన్స్టాల్ లో మహేష్ బాబు ఒక పోస్ట్ షేర్ చేశాడు.
mahesh babu instagram post మహేష్ బాబు తల్లి ఇంద్ర దేవి పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ అమ్మతో దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు హ్యాపీ బర్త్డే అమ్మ మాటలు చెప్పలేనంత గా మిస్ అవుతున్న అని రాస్కొచ్చాడు. తల్లి ఇంద్ర దేవి రెండేళ్ల క్రితం కన్ను ముసారు. మహేష్ బాబు చేసిన పోస్ట్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ కూడా ఇంద్రాదేవికి బర్త్ డే విషెస్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.రాజమౌళి అలాగే మహేష్ బాబు కలిసి తీస్తున్న ఈ మూవీ భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి