mahesh babu latest news

Written by 24 News Way

Published on:

mahesh babu latest news : మహేష్ బాబు లేటెస్ట్ న్యూస్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్   చేస్తున్నారు. తన 29వ సినిమాగా ఇది రాబోతుంది. డాక్టర్ కె ఎల్ నారాయణ 1500 కోట్ల భారీ బడ్జెట్ నిర్మించబోతున్నారు రెండు భాగాలుగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 చివర్లో గాని 2027 ప్రారంభంలో ఈ మూవీ వచ్చే అవకాశం ఉంది ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు అటవీ ప్రాంతంలో యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు. ఇటీవలే ఎవరు చెప్పకుండా కూడా సినిమా షూటింగ్ మొదలుపెట్టినారని తెలిసింది.

మహేష్ బాబు హీరోగా మంచి పేరు తెచ్చుకొని దూసుకు వెళ్తున్నారు. ఇది ఇలా ఉండగా అప్పుడు దర్శకుడుగా మంచి ఫామ్ లో ఉన్న రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయాల్సి వచ్చింది. వర్మతో సినిమా అంటే అందరూ హీరోలు ఎదురుచూసే సందర్భం అది వర్మ mahesh babu   మహేష్ బాబు కచ్చితంగా మీతో సినిమా చేస్తాను అని మాట ఇచ్చారు. అయితే అనుకోని కారణాలవల్ల వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో మహేష్ బాబుకు ఇచ్చిన మాట వర్మ నిల్చుకోలేకపోయాడు దానికి ఆయన ఎంతగానో ఫీల్ అయ్యారు. సూపర్ స్టార్ ను స్వయంగా కలిసి సినిమా తీయలేకపోయినను క్షమించమని కోరారు.

mahesh babu latest news : సారీనీ మహేష్ స్వీకరించలేదు

మహేష్ బాబు వర్మ చెప్పిన సారి ని అంగీకరించలేదు అనుకోని కారణాలవల్ల కుదరలేదు కాబట్టి దానికి మీరు ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన పనిలేదని అన్నారు. ఏదేమైనాప్పటికీ వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చుంటే అప్పట్లో తెలుగు సినీ చరిత్రలో ఉన్న రికార్డులు అన్నిటిని బద్దలు కొట్టేదని భావిస్తున్నారు అంత ఫామ్ లో ఉన్న వర్మ ప్రస్తుతం తను చేసిన పనులకు బాధపడుతున్నానని అమితాబ్ వ్యక్తులతో మంచి సినిమా చేసి తనకున్న చెడ్డ పేర్లు జరుపుకుంటున్నారని చెబుతున్నారు.

ఇది ఇలా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కథానాయకుడుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మూవీ నాకు తెలిసిన సంగతే యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాపై రోజుకు కొత్త విజయం బయటికి వస్తుంది ssmb 29 అనే టైటిల్ తో తెరకెత్తుకుని ఈ సినిమా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా ఈ చరిత్రలోనే గొప్ప సినిమాగా నిలవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారూ.

ఈ మేరకు ఇప్పటికే మూవీ కోసం ప్రియాంక చోప్రా నీ తీసుకున్నట్టుగా జక్కన్న తెలియజేశారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా నటిస్తుందని తెలియగానే అంతా కూడా ఆమె ఊహించలేకపోయారు కానీ దీని వెనక జక్కన్న ప్లాన్ వేరే ఉండొచ్చని తాజా సమాచారం

మరోవైపు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు జక్కన్న.

🔴Related Post