mahesh babu latest news : సినీ పరిశ్రమ లో మొదటి ప్రాధాన్యత నిర్మాతకే ఉంటుంది తెలుగు సినీ పరిశ్రమ ఆవిర్భావంలో నిర్మాత దర్శకులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు వారు వస్తున్నారంటే సెట్ లో ఉన్న హీరో హీరోయిన్లతో పాటు ఇతర నటులు కూడా గౌరవించేవారు. సినిమా పూర్తి చేసుకొని బయటకు వచ్చి థియేటర్లో విడుదల అయ్యేంతవరకు ఖర్చు అంతా కూడా నిర్మాతలు ఉంటుంది కాబట్టి నిర్మాతకు అంతా మర్యాద ఇస్తారు ఇప్పుడేమో నిర్మాతకు ఇవ్వకుండా హీరోకు ఇస్తున్నారు .
అదేంటని ప్రశ్నిస్తే హీరోలకు ఉన్న అభిమానుల వల్లనే మనకు డబ్బు వస్తుందని నిర్మాతలు సర్దుకుపోతున్నారు. అయితే ప్రస్తుత తరుణంలో నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి దశాబ్దాలుగా సినీ నిర్మాణంలో ఉన్న వారు కూడా సినిమాలు తీయడం మానేసి వేరే వ్యాపారాలు పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల సినీరంగంలో నిర్మాతల కొరత ఏర్పడుతుంది ఈ విషయాన్ని గుర్తించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు సినిమాకు వందల కోట్ల రూపాయలు పారితోషికం తీసుకోకుండా సినిమా విడుదలై తర్వాత విజయం సాధించి లాభాలు వస్తే అందులో నుంచి 35 శాతం మాత్రం తనకి ఇవ్వమని నిర్మాతలకు చెప్తున్నారు.
mahesh babu latest news ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న మూవీ కి పారితోషకాన్ని అలాగే తీసుకుంటున్నారు దీనివల్ల నిర్మాత సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తుంది. సినిమా విజయం సాధించకపోయిన ఎంతో కొంత ఇస్తారు అదే మూవీ మంచి హిట్టు కొడితే 35 శాతం వాట ఇవ్వాల్సిందే.. మహేష్ బాబు తండ్రి బాట నడుస్తున్నారని తెలుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ కూడా నిర్మాత దగ్గర డబ్బులు తీసుకునేవారు కాదు ఒత్తిడి చేసేవారు కాదు ఒకవేళ సినిమా సరిగా ఆడకపోతే డబ్బులు నిర్మాతకు తిరిగి చేయడమే కాకుండా తర్వాత అతనికి మరో సినిమా చేయడానికి అవకాశం ఇచ్చేవాడు ఇప్పుడు మహేష్ బాబు కూడా అలాగే చేస్తున్నాడని తనపై ప్రశంసల వర్షం కురుస్తుంది.
ఇది ఆలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకుడు రాజమౌళి చేస్తున్న కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ కోసం భారతదేశ మొత్తం కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంది. రాజమౌళి తీసిన RRR మూవీ తర్వాత తీస్తున్న సినిమా ఇదే. రాజమౌళి గారు ఇప్పటివరకు ప్యాన్ ఇండియా రేంజ్ లో మూవీస్ తీశాడు. ఇప్పుడు రాజమౌళి మహేష్ తో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ పై గురి పెట్టారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ లో జరుగుతున్న ఈ కథ.