mahesh babu latest news

Written by 24 News Way

Published on:

mahesh babu latest news : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ లో అడిగి పెట్టినప్పటి నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు మురారి ఒక్కడు పోకిరి ఇలాంటి సినిమాలతో భారీ హిట్లు కొట్టి అగ్రస్థానానికి వెళ్లారు.
సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

మహేష్ బాబు ప్రస్తుతం దర్శక వీరుడు రాజమౌళి మూవీలో నటిస్తున్నారు రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ మొత్తం మార్చారు జుట్టు ఫుల్ గా పెంచేసి కొత్త లుక్ లో కనిపించబోతున్నారు ఈ సమయంలో మహేష్ బాబు తో నటించిన హీరోయిన్లు సైతం స్టార్లుగా ఎదిగారు మహేష్ బాబు పక్కన నటించిన హీరోయిన్ల అందరూ కూడా మంచి స్థాయికి వెళ్లారు మంచి క్రేజ్ దూసుకెళ్తున్నారు. ఎంతోమంది హీరోయిన్లకు ఆయన లైఫ్ ఇచ్చారు.

పోకిరితో ఇలియానా దూకుడులో సమంత ఒక్కడు మూవీతో భూమిక ఇలా టాప్ హీరోయిన్లు గా ఈ మూవీల వల్ల అయ్యారు.
ఇదిలా ఉండగా మహేష్ బాబుతో హీరోయిన్ ఏకంగా అతని ప్రేమించిందంట మహేష్ బాబు కు పెళ్లయి పిల్లలు ఉన్నారని తెలిసిన కూడా అతని గాఢంగా ప్రేమించిందంట సదర్ హీరోయిన్ ఆ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగర్వాల్ మహేష్ బాబు తో కలిసి ఈ హీరోయిన్ రెండు సినిమాల్లో మహేష్ బాబుతో నటించింది.

mahesh babu latest news బిజినెస్మెన్ బ్రహ్మోత్సవం సినిమాల్లో మహేష్ బాబుతో కలిసి నటించింది. బిజినెస్ మెన్ మూవీలో వీరిద్దరూ నటించారు ఆ సమయంలోనే మహేష్ ను కాజల్ ఇష్టపడిందని వార్తలు వినిపించాయి కాజల్ గతంలో వచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు కెరీర్ లోని డిజాస్టర్ గా నిలిచిన బ్రహ్మోత్సవం సినిమా తనకు ఇష్టమని చెప్పింది.

దీంతో మహేష్ బాబు ఇష్టంతోనే అలా చెప్పిందని రూమర్స్ తెరమీదకి వచ్చాయి అయితే ఆ సినిమాలో తన క్యారెక్టర్ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి చాలా దగ్గర ఉంటుందని కాజాలు చెప్పుకొచ్చారు అయితే ఇదంతా కూడా కేవలం ఊహాగానాలకు మాత్రమే పరిమితం అయ్యాయి ఆ తర్వాత కాజల్ గౌతమ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది దీంతో ఇదంతా కేవలం ప్రచారం అని తేలిపోయింది. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు రాజమౌళితో తీయబోతున్న మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

Read More>>

🔴Related Post