mahesh babu movie updates

Written by 24 News Way

Published on:

mahesh babu movie updates : సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కలిసి తీస్తున్న మూవీ అందరికి తెలిసిన విషయమే ఈ మూవీ ఎలాంటి అప్డేట్స్ లేకుండానే షూటింగ్ మొదలు పెట్టారు ఇప్పటికే దీనికి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ అయిపోయింది రాజమౌళి తీస్తున్నాయి మూవీ పైనే ప్రేక్షకులంతా ఆశతో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు అందరు దానిపైన ఫోకస్ చేస్తున్నారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారని. కానీ మూవీపై అలాంటిదేం లేకుండానే వెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని చాలా ఎదురు చూస్తున్నారు.

అయితే మహేష్ బాబు కి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే నాడు మూవీకి సంబంధించిన అప్డేట్ ఇస్తూ ఉంటాడు అయితే మరి మే 31న తన తండ్రి కృష్ణ జయంతి ఉంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అందరి ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి టీజర్ వదులుతారా లేదా పోస్టర్ వదులుతారా అని తెలియాల్సి ఉంది ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.

mahesh babu movie updates రాజమౌళి ఎలాంటి ప్లాన్లు వేస్తున్నాడు ఫ్యాన్స్ కి అసలు అర్థం కావడం లేదు ఈ మూవీకి సంబంధించి ఏదైనా పోస్టరు వదులుతే చాలు అని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ మహేష్ రాజమౌళి కలిసి తీస్తున్న యముడికి సంబంధించి షూటింగ్ ఎప్పుడో మొదలైంది తప్పకుండా ఈ మూవీ వీరిద్దరి మధ్య గొప్ప సినిమా గా ఉండబోతుంది ముఖ్యంగా మహేష్ బాబు ఈ మూవీతో తెలుగు పరిశ్రమ దాటి పాన్ ఇండియా పాన్ వరల్డ్ వంటి సినిమాలు చేస్తున్నాడు ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా కష్టపడాల్సి ఉంటుంది.

గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు గ్యాప్ తీసుకోకుండా ఈ మూవీ కోసం కష్టపడుతున్నాడు రాజమౌళి సినిమా విషయంలో చాలా కష్టపడుతున్నాడు దీంతో ఈ మూవీ ని రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని చూస్తున్నారు మహేష్ బాబు రాజమౌళి కలిసి తీస్తూనే మూవీ ప్రేక్షకులను ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా ఉండాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కృష్ణ బర్త్డే కి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

Read More>>

🔴Related Post