మల్టీప్లెక్స్ వ్యాపారంలో మహేష్ బాబు బిజినెస్ విప్లవం: Mahesh Babu multiplex business

Written by 24newsway.com

Published on:

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్‌గా అగ్రస్థానంలో ఉన్న మహేష్ బాబు ఇప్పుడు Mahesh Babu multiplex busi ness వ్యాపార రంగం లో కూడా తన ప్ర త్యేకతను చాటుతున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా, విజనరీ బిజినెస్‌ మ్యా న్‌గా ఎదుగుతూ multiplex business లో కొత్త ట్రెండ్‌ను ప్రారంభించారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్‌తో కలిసి ప్రారంభించిన AMB Cinemas ఈ రోజు ఒక సాధారణ థియేటర్ బ్రాండ్ కాదు, ఒక లగ్జరీ ఐకాన్‌గా మారింది.

AMB సినిమాస్ లగ్జరీ సినిమా అనుభూతికి బ్రాండ్ ఇమేజ్ :

హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రారంభమైన AMB Mahesh Babu multiplex business సినిమాస్ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని అందించింది. సౌకర్య వంతమైన రిక్లైనర్ సీట్లు, అత్యాధునిక స్క్రీన్లు, అంతర్జాతీయ ప్రమాణాల సౌండ్ సి స్టమ్‌తో ఇది luxury cinema కి సరైన ఉదాహరణగా నిలిచింది.

మహేష్ బాబు  నమ్రత శిరోద్కర్ ఈ బ్రాండ్‌ను కేవలం వ్యాపారంగా కాకుండా, ఒక ప్రీమియం విజన్‌గా తీర్చిదిద్దారు.

 హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న AMB ప్రాజెక్టులు :

ప్రస్తుతం హైదరాబాద్‌లో AMB సినిమాస్ గచ్చిబౌలి విజయవంతంగా నడుస్తోంది. దీనితో పాటు,

  • ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో AMB క్లాసిక్
  • హకీంపేట్‌లో కొత్త మల్టీప్లెక్స్

నిర్మాణ దశలో ఉన్నాయి. హకీంపేట్ ప్రాజెక్ట్‌ లో ప్రత్యేకంగా IMAX స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ థియేటర్లు 2027 లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

బెంగళూరులో AMB సినిమాస్ కపాలి – డాల్బీ విప్లవం :

తెలంగాణకే పరిమితం కాకుండా మహేష్ బాబు తన వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. బెంగళూరులో కపాలి థియేటర్ ప్రాంగణంలో నిర్మిస్తున్న AMB Cinemas Kapali దాదాపు పూర్తయింది.

ఇది దక్షిణ భారతదేశంలోనే తొలి Dolby Atmos ఆధారిత డాల్బీ సినిమా హాల్‌గా రూపొందింది. ఈ ప్రాజెక్ట్‌ తో కన్నడ ప్రేక్షకుల్లో కూడా AMB బ్రాండ్‌కు భారీ క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.

మెట్రో నగరాల నుంచి టియర్-2 సిటీల వరకు వ్యూహాత్మక విస్తరణ :

మహేష్ బాబు వ్యాపార ప్రణాళికలు కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. విజయవాడ, వైజాగ్, తిరుపతి, వరంగల్ వంటి నగరాల్లో కూడా మల్టీప్లెక్స్‌లను ఏర్పాటు చేయాలనే లక్ష్యం తో ముందకెళ్తున్నారు.

ఇది South Indian cinema ఇండస్ట్రీ లో సినిమా హాళ్ల వ్యాపారానికి కొత్త దిశను చూపించనుంది.

గోవా, చెన్నైలో 7 స్టార్ లగ్జరీ మల్టీప్లెక్స్‌లు :

గోవా, చెన్నై వంటి నగరాల్లో AMB సినిమాస్‌ను పూర్తిగా 7 స్టార్ లగ్జరీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు.
ఈ మల్టీప్లెక్స్‌లలో:

  1. 7 వరకు 3D స్క్రీన్స్
  2. Dolby Atmos సౌండ్
  3. IMAX టెక్నాలజీ
  4. ప్రీమియం ఫుడ్ & లౌంజ్ అనుభూతి

అందుబాటులోకి రానున్నాయి. ఇది భారతదేశ మల్టీప్లెక్స్ రంగంలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవనుంది.

ఇతర హీరోలకు మార్గదర్శిగా మహేష్ బాబు :

మహేష్ బాబు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి వచ్చిన తర్వాత పలువురు హీరోలు కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు. అల్లు అర్జున్, రవితేజ, నాని వంటి వారు సినిమా సంబంధిత వ్యాపారాల్లో ఆసక్తి చూపిస్తున్నారు.

విజయ్ దేవరకొండ తన సొంత ఊరు మహబూబ్‌నగర్‌లో థియేటర్ నిర్మించగా, నాగార్జున రియల్ ఎస్టేట్ రంగంలో మాస్టర్ మైండ్‌గా పేరు తెచ్చుకున్నారు.

 ట్రెండ్ సెట్టర్ మహేష్ బాబు :

సినిమాల్లోనే కాదు, వ్యాపారాల్లో కూడా ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు మహేష్ బాబు. AMB Cinemas ద్వారా మల్టీప్లెక్స్ వ్యాపారాన్ని లగ్జరీ స్థాయికి తీసుకెళ్లిన ఆయన, భవిష్యత్తులో మరిన్ని వ్యాపార విస్తరణలతో ఆశ్చర్యపరచడం ఖాయం.

అందుకే తెలుగు అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు .
“మహేష్ బాబు కేవలం హీరో కాదు… ఒక బ్రాండ్.”

Read More

 

🔴Related Post