mahesh babu passport vacation

Written by 24 News Way

Published on:

mahesh babu passport vacation : మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ కు వెళ్తున్నాడు ఇదేంటి రాజమౌళి ఆండ్రాయిడ్ మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకున్నాడు కదా అని అనుకుంటున్నారా ఒక షెడ్యూల్ ను సక్సెస్ ఫుల్ గా చేసినందుకే పాస్పోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది మళ్లీ రెండో షెడ్యూల్ కల్లా తిరిగి రమ్మని ఆ పాస్పోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక నా పాస్పోర్ట్ నా చేతికి వచ్చింది అన్నట్టుగా ఎయిర్పోర్టులు మహేష్ బాబు చూపించారు.

దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే అంత ఈజీ కాదు ఎన్నిట్లో వదిలేసుకోవాల్సి వస్తుంది ఈయనతో ఉంటే జైల్లో ఉన్నట్టే
మహేష్ బాబు చాలాసార్లు వేకేషనులకు వెళ్తుంటాడు రాజమౌళితో సినిమా అంటే ఏం చేస్తాడని అంత అనుకున్నారు మహేష్ బాబు ప్రాజెక్ట్ ఎంత స్టార్ట్ కాకపోవడం . వెకేషన్ లు అంటూ తిరగడంతో మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకున్నట్టుగా రాజమౌళి వీడియో చేశారు.
రేపటి నుంచి మహేష్ బాబు ఎక్కడికి వెళ్ళాడు మూవీ షూటింగ్ మాత్రమే చేసుకుంటాడు అని అనుకున్నారు ఈ మూవీకి సంబంధించి ఒరిస్సాలో ఈ షూటింగ్ జరిగిన సంఘటన తెలిసిందే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కావడంతో సెకండ్ షెడ్యూల్ కాస్త బ్రేక్ రావడంతో మహేష్ బాబుకి రాజమౌళి ఫ్రీడమ్ ఇచ్చారు అనుకుంటున్నాం.

mahesh babu passport vacation  అందువల్లనే ఎంజాయ్ చేసుకో అంటూ పాస్పోర్ట్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది.
ఇక మహేష్ బాబు తన పాస్పోర్ట్ తన చేతికి వచ్చిన ఆనందంలో ఎయిర్పోర్టులో పాస్పోర్ట్ చూపిస్తూ కనిపించారు చూస్తుంటే గౌతమ్ వద్దకే మహేష్ బాబు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. నమ్రత మహేష్ బాబు కలిసి వెళ్తున్నారు అయితే ఎన్ని రోజులు వెకేషన్ లో ఉంటున్నారు అన్నది తెలియదు.

ఇక రాజమౌళి సెకండ్ షెడ్యూల్ కోసం ప్లాన్ చేసే టైంలో మహేష్ బాబు వేకేషను ఎంజాయ్ చేస్తాడని అర్థమవుతుంది సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే టైంకి హైదరాబాదులో మహేష్ బాబు తిరిగి వస్తారు అయితే ఈ లోపు ఇక్కడ జక్కన్న అప్డేట్ కూడా ఇస్తాడని అంటున్నారు రెండు నిమిషాలు వీడియోతో అప్డేట్ ఉంటుందని అంటున్నారు ఈ మూవీని ఒక పార్ట్ తోనే ముగించేస్తాడని చెబుతున్నారు.

Read More>>

🔴Related Post