mahesh babu rajamouli latest news

Written by 24 News Way

Published on:

mahesh babu rajamouli latest news : మహేష్ బాబు మూవీ పై రాజమౌళి ప్రెస్ మీట్? ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ సినిమాగా మారే అవకాశం ఉన్న రాజమౌళి మహేష్ బాబు చిత్రం ఇటీవలే సెట్స్ మీదికి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎపుడో అనౌన్స్ చేసినప్పటికీ చిత్రీకరణ మొదలు కావడం చాలా టైం పట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం అయితే సినిమాకు ముహూర్త వేడుకలు.సీక్రెట్ గా చేసిన చిత్ర బృందం సినిమా మొదలైనట్లు అధికారికంగా కూడా ప్రకటింలేచదు.

ఇక సినిమా గురించి వేరే అప్డేట్ ఏది కూడా లేదు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత మొదలైన ఈ చిత్రం గురించే ఒక  అనౌన్స్మెంట్ కూడా లేకపోవడం అభిమానులను ఒకింత నిరాశకు గురిచేసింది. మామూలుగా తన సినిమాలు మొదలయ్యే ముందు మొదట్లో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో అభిమానులతో విశేషాలను పంచుకోవడం రాజమౌళి అప్పుడే కథాంశం గురించి కూడా ఆయన వెల్లడిస్తారు. కానీ ఇప్పటిదాకా మహేష్ సినిమా గురించి ఎక్కడ ఏ కబురు చెప్పలేదు జక్కన్న అయితే త్వరలోనే జక్కన్న తన మార్క్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు సమాచారం. సినిమా ఒక షెడ్యూల్ పూర్తయ్యాక ప్రెస్ మీట్ పెట్టాలని చూస్తున్నారట.

mahesh babu rajamouli latest news : ఈ షెడ్యూల్ అవ్వడానికి ఇంకో నెల రోజులు దాకా టైం పడుతుందట మార్చి నెలాఖరులో లేదా ఏప్రిల్ తమ సినిమా గురించి విలేకరులకు సమావేశం నిర్వహించనున్నాడట. రాజమౌళి మహేష్ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనే అవకాశం లేదు. జక్కన్న నిర్మాతలతో ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా కథ అంశం గురించి బ్రీఫింగ్ ఇస్తాడట. ఆ సమయంలోనే సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా వెల్లడిస్తారు రిలీజ్ డేట్ కూడా చెప్పే అవకాశం ఉంది 1000 కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కుతున్న మూవీన్నీ 2027లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ థ్రిల్లర్ అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే మరి ప్రెస్ మీట్ లో జక్కన్న పంచుకునే విశేషాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Read More>>

🔴Related Post