mahesh babu rajamouli ssmb29 : దర్శకుడు రాజమౌళి తీయబోతున్న మూవీ 1500 కోట్లు బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాగా చేస్తున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యే సమయానికి బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని సినివర్గాలనుకుంటున్నాయి. మహేష్ బాబు తొలిసారిగా రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు వచ్చే ఏడాది చివరకు ఈ మూవీ విడుదల అయ్యే అవకాశం ఉంది రెండు భాగాలుగా వస్తుందంటున్నారు ఎంతమంది హీరోలు రాజమౌళి దర్శకత్వం చేయడానికి ఆశపడుతుంటారు కానీ ఇప్పుడు మహేష్ బాబుకు అవకాశం దక్కింది. మహేష్ బాబు దర్శక వీరుడు రాజమౌళి కలిసి చేస్తున్న చిత్రం ఇది అందరికి తెలిసిన విషయమే.
రాజమౌళి ఈ మూవీని నెమ్మదిగాని స్పీడ్ పెంచుతున్నారు సైలెంట్ గా పూజ కార్యక్రమాలు చేసి షూటింగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు ఇప్పుడు మహేష్ బాబు వెకేషన్ లో ఉన్నారు.
mahesh babu rajamouli ssmb29 ఈ గ్యాప్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ పెంచారు.ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించిన ఉన్నారని తెలుస్తుంది ఈ మూవీకి రాజమౌళి తో పాటు మరోదర్శకుడు పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. ఇంతకుముందు తీసిన మూవీ బాహుబలి ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ రాసిన దేవకట్ట మహేష్ బాబు సినిమా కూడా రాస్తున్నట్లు చెబుతున్నారు బాహుబలి లో రాసిన డైలాగ్స్ చెబుతున్నప్పుడు థియేటర్లో ఊగిపోయాయి అలాంటి డైలాగ్స్ రాసిన వారు దేవకట్ట.
అలాంటి వ్యక్తిని మళ్లీ మహేష్ బాబు కోసం ఎమోషనల్ డైలాగ్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఆయన ఇచ్చిన డైలాగ్స్ సినిమాకి హైలైట్ గా ఉండనున్నాయని సమాచారం ఇప్పటికే దేవకట్ట తన వర్షన్ డైలాగ్స్ కంప్లీట్ చేశారంటూ టాక్ వినిపిస్తుంది.
అయితే కొన్ని సీన్స్ కు మాత్రం దేవకట్ట వర్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీని టాలీవుడ్ వరదరాజ పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు.