కొన్ని వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేసే మామిడిపండు

Written by 24newsway.com

Published on:

 

మామిడిపండు అంటేనే మనకు నోరూరుతూ ఉంటుంది. మామిడి పండు ని అన్ని పండ్లు లో రారాజు అని కూడా అంటారు. మాడిపండు రుచి అమోఘంగా ఉంటుంది. మామిడి పండు ఎండాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఇలాంటి మామిడిపండు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది పశ్చిమ మామిడికాయలు లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని పూర్వం మన ఋషులు తెలియజేశారు. .ఆరోగ్యానికి పచ్చి మామిడి ఎంతో మేలు చేస్తుందని ఔషధ శాస్త్ర నిపుణులు తెలియజేయడం జరిగింది.

మామిడికాయలు అనేవి మనకు పూర్వకాలం నుంచి అందుబాటులో ఉన్నాయి .మామిడికాయ లో విటమిన్ సి ,విటమిన్ ఏ ,విటమిన్ ఈ, ఫాస్ఫరస్ ఐరన్ పొటాషియం కాపర్ జింకు పొటాషియం సోడియం వంటి పోచకాలు పుష్కలంగా ఉన్నాయని ఔషధ శాస్త్రా నిపుణులు తెలియజేయడం జరిగింది .మామిడి పండు అనేక రకాల వ్యాధులను దూరం చేస్తుంది అని ఔషధ శాస్త్ర నిపుణులు తెలియజేయడం జరిగింది.

పచ్చి మామిడికాయలో ఉండే విటమిన్ సి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు కు కూడా చాలా మేలు చేస్తుంది మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కడుపులో ఎసిడిటీ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కొన్ని వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేసే మామిడిపండు

మామిడి పండు వల్ల కంటి కూడా చాలా వరకు మేలు జరుగుతుంది అలాగే మామిడి పండు తినడం వల్ల ఏమకల కూడా దృఢంగా మారటం జరుగుతుంది ఈ మామిడి పండ్లు లో ఉండే కలిశం పుష్కలంగా ఉండడం వలన ఎముకలు దృఢంగా మారడం జరుగుతుంది. పచ్చిమామిడిని ప్రతిరోజు తీసుకోవడం వలన ఎముకల కు సంబంధించిన సమస్యలన్నీ దూరం అవుతాయి వడదెబ్బ నుంచి కూడా మామిడి పండు రక్షిస్తుంది.

మామిడి పండును ఎక్కువగా పచ్చడి చేసుకొని తింటారు ప్రతి సంవత్సరం ఎండాకాలంలో మామిడి చెట్టు నుంచి మామిడిపండ్లు రాగానే వాటిని మామిడికాయ పచ్చడి చేసుకోవడం జరుగుతుంది. క్రమం తప్పకుండా మామిడి ని తీసుకుంటే శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మరియు శరీరం డి హైడ్రేడ్ కాకుండా కూడా మామిడిపండు మన శరీరాన్ని రక్షిస్తుంది. పచ్చి మామిడికాయ చట్నీ ఊరగాయ మామిడి పప్పు ఇలా రకరకాలుగా గా చేసి కూడా మామిడి పండ్లను తినడం జరుగుతుంది. మామిడికాయ గొప్పతనం మన పూర్వీకుల కు తెలుసు కాబట్టి మామిడి కాయ చెట్ని సంవత్సరం పొడవు నా ఉండే విధంగా తయారు చేసుకొని రోజు ఒక ముద్ద అయినా ఆ మామిడికాయ చట్నీ తోని తినేవారు మన తాత అమ్మమ్మ నాన్న అమ్మ వాళ్లు. అందుకే వాళ్ళు మన కన్నా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. అలాగే మామిడికాయ తినడం మంచిది అని చెప్పాను గా అని అతిగా తీసుకుంటే ప్రమాదంలో పడ్డట్టే ఏదైనా పరిమితం గా తీసుకుంటే పర్వాలేదు గానీ అతి గా తీసుకుంటే ఏదైనా అనర్ధా లను సృష్టించడం జరుగుతుంది. ఇది మీరు అర్థం చేసుకుంటారని మా నమ్మకం.

Read More

Leave a Comment