రేపు Megastar Chiranjeevi విశ్వంబర మూవీ అప్డేట్

Written by 24newsway.com

Published on:

Megastar Chiranjeevi గారి విశ్వంబరా మూవీ అప్డేట్ రేపు రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభరా .ఈ మూవీ నుండి రేపు మారో సాలిడ్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మూవీ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషల్ ఫాంటసీ మూవీ లో చిరంజీవి గారు సరికొత్త లుక్కులో కనిపించబోతున్నారు ఇప్పటి కే ఈ చిత్రం యొక్క పోస్టర్ మరియు ఈ చిత్రం లోని చిరంజీవి గారి లుక్ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేయడం జరిగింది. ఇక ఈ దసరా పండుగ కానుకగా ఈ సినిమా యొక్క టీజర్ నీ ఈ మూవీ మేకర్స్ రేపు ఉదయం టైం ఫిక్స్ చేయడం జరిగింది.

Megastar Chiranjeevi గారు నటిస్తున్న ఈ విశ్వంబర సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ విశ్వంబుర మూవీ టీజర్ ని రేపు దసరా పండగ సందర్భంగా ఉదయం 10 గంటల 49 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ఈ చిత్రం యొక్క యూనిట్ ఈరోజు పోస్టర్ రూపంలో ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్తో చిరంజీవి గారి ఫోటోతో పాటు టైం కూడా అనౌన్స్మెంట్ను చేయడం జరిగింది ఇక ఈ పోస్టర్లు చిరంజీవి గారు మరోసారి చాలా యంగ్ లుక్కులో కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ పోస్టర్లలో చిరంజీవి గారు చేతి లో కత్తి పట్టుకొని ఆయన నిలుచున్న స్టైల్ చిరంజీవి అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ అభిమానులందరికీ బాగా అనిపించింది ఇంకా ఈ సినిమాలో చిరంజీవి గారి నీ చూస్తుంటే ఒక 20 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు అనిపిస్తుంది.

ఈ సినిమాలో చిరంజీవి గారికి జోడిగా అందాల త్రిష నటిస్తుంది అలాగే ఈ మూవీకి మ్యూజిక్ ఆస్కార్ అవార్డు విన్నర్ గా పేరు తెచ్చుకున్న ఎం ఎం కీరవాణి గారు సంగీతాన్ని అందించడం జరుగుతుంది. ఈ మూవీ ని యువి క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ మూవీ బడ్జెట్ చిరంజీవి గారి గత చిత్రాల కన్నా చాలా ఎక్కువ అని చెప్పవచ్చు మరి ఈ సినిమా యొక్క టీజర్ ఎలా ఉండబోతుందో మరో కొద్ది గంటలలో మనకు తెలుస్తుంది అలాగే రేపు విడుదల అయ్యే విశ్వంబరా టీజర్ ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మనం కచ్చితంగా రేపటి వరకు ఆగవలసిందే.

Read More

Leave a Comment