Megastar Chiranjeevi’s 157th movie : మెగాస్టార్ చిరంజీవి 157 మూవీ టాలీవుడ్ లో మంచి పేరు ఉన్న అపజమెరుగని దర్శకుడుగా అనిల్ రావిపూడి ఉన్నారు ఇప్పుడు ఈయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు అయితే ఈయన ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు తీస్తే ఎనిమిది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించాయి ఇటీవల తీసిన సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది చిరంజీవి తీయబోతున్న మూవీ ని ఉగాది సందర్భంగా ఈ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేశారు హీరో వెంకటేష్ క్లాత్ కొట్టడంతో ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా చిరంజీవి గారు పోస్ట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ సైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. చిరంజీవి గారి 157 వర్కింగ్ టైటిల్ గా ఉగాది సందర్భంగా ఉదయం ఈ చిత్రాన్ని అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ అతిథిగా వచ్చారు ఈ నేపథ్యంలో చిరంజీవి గారు ఎక్స్ వేదికగా ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని పెట్టారు.
ఉగాది సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతలు సాహూ గరపాటి సుస్మిత కొణిదెల మెగా 157 టీంతో నా ప్రయాణం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా ప్రియమైన వెంకటేష్ ఇండస్ట్రీలోని నా స్నేహితులందరికీ థాంక్స్ సంక్రాంతికి వస్తున్నా ం అని చిరంజీవి పోస్టులో పేర్కొన్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా సెన్సేషనల్ సక్సెస్ సాధించిన దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవితో చేయబోయే మూవీ పొంగల్ కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దాని తగ్గట్టుగానే ఈ మూవీని ప్రారంభించడం జరిగింది. చిరంజీవి మెగాస్టార్ అదే విజయంతో మరోసారి రఫ్ఫాడిస్తా అనేది గ్యాంగ్ లీడర్ సినిమాలోని డైలాగ్ ఇప్పుడు అనిల్ రావు తనదైన మార్క్ కామెడీతో చిరు మార్క్ యాక్షన్ కలబోసి ఈ మూవీని తీయబోతున్నారు. ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీకి అసలు పేరు అయినా శంకర్ వరప్రసాద్ పాత్రలో నటించిన ఉన్నారు.
Megastar Chiranjeevi’s 157th movie అందులో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని సమాచారం కథానాయక పాత్రల కోసం భూమిక అదితి రావు హైదరి. వీరు కనిపిస్తారని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఇకపోతే మెగాస్టార్ 157 ముహూర్తపు సన్నివేశానికి వెంకటేష్ క్లాప్ ఇవ్వగా అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు దర్శకుడు కే రాఘవేంద్రరావు ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. నిర్మాతలు దిల్ రాజ్ సిరీస్ మేకర్స్ గాంధీ చేశారు ఈ కార్యక్రమంలో నాగ వంశీ విజయేంద్రప్రసాద్ వెంకట సతీష్ జెమిని కిరణ్ ఎలా తదితరులు ఈ వేడుకలు కలిసి సందడి చేశారు.

