mi vs gt ipl 2025

Written by 24 News Way

Published on:

MI vs GT IPL 2025 : నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ఆటను ఆడారు గుజరాత్ టైటాన్స్ ఇరుజట్లు అద్భుతమైన ఆటను ఆడాయి ఇందులో మొత్తానికి ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.సాధించింది దీంతో ఐపీఎల్ పాయింట్లలో టాప్ లో చేరింది గుజరాత్.

ఐపీఎల్ 20256 మ్యాచులు గుజరాత్ టైటాన్స్ అలాగే ముంబై ఇండియన్స్ తలపడ్డాయి ఈ రెండు జట్లు కూడా విజయం కోసం పోటుపడ్డాయి ఈ పోటీలో నువ్వా నేనా అన్నట్టుగా అద్భుతమైన ఆటను ఆడారు ప్లే ఆఫ్ స్థానాల కోసం బీకరమైన ఆట పోరు చేశారు ఈ గేమ్ లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ పోటీ పడగా ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
మొదటగా గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది బౌలింగ్ తో ముంబై ఇండియన్స్ స్కోర్ ను ఎక్కువ చేయకుండా గుజరాత్ టైటాన్స్ బౌలర్లను అడ్డుకున్నారు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లోనే పెద్దగా స్కోర్ చేయలేకపోయారు.

తర్వాత వచ్చిన గుజరాత్ టైటాన్స్ 150 పరుగులు టార్గెట్ తో బ్యాటింగ్ వచ్చిన గుజరాత్ ఐటమ్స్ మొదట్లో సరిగా ఆడలేకపోయింది తర్వాత నుంచి సాయి సుదర్శన్ 5 పరుగులకే అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్ వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లాడు.గిల్ 43 పరుగులు చేశాడు తర్వాత వచ్చిన బట్టలు 30 పరుగులు చేశాడు వీళ్ళందరూ ఇన్నింగ్స్ బాగా ఆడారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు సరిగా ఆడలేకపోయారు గుజరాత్ టైటాన్స్ మళ్ళీ కష్టాల్లోకి వెళ్లిపోయింది అనుకున్నారు అటువంటి సమయంలో అందరూ అవుట్ అవుతూనే ఉన్నారు చివరకు రెండు ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ రెండు ఓవర్లు 24 పరుగుల అవసరమైనందుకు గుజరాత్ టైటాన్స్ కి అయితే వర్షం రావడం మొదలైంది.

MI vs GT IPL 2025  అయితే వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ను మళ్ళీ మొదలుపెట్టారు అయితే దీనికి 19 ఓవర్లకు తగ్గించారు దీంతో టార్గెట్ 147 పరుగులు చేయవలసి వచ్చింది గుజరాత్ టైటాన్స్ ఈ టార్గెట్ ను పూర్తి చేసి గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సొంతం చేసుకుంది ముంబై పై గెలుపుతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లు పట్టికలో చేరింది.

Read More>>

🔴Related Post