MI vs LSG IPL 2025 Match : నిన్న జరిగిన ముంబై వర్సెస్ లక్నో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ భూముల బౌలింగ్ తో నిన్న వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది లక్నో సూపర్ జెంట్స్ 54 పరుగులు తేడాతో ఓడిపోయింది.
ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఆట ఆడింది బ్యాటింగ్ బౌలింగ్లో సూపర్ గా ఆడారు హార్థిక్ పాండే లీడ్ చేస్తూ ఆటను అద్భుతంగా ఆడించాడు ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో వరుసగా ఐదో విజయం అందుకుంది లక్నో సూపర్ జెంట్స్ ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 45వ మ్యాచులు ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ తలపడగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్ వాకండే స్టేడియంలో జరిగిన లక్నో టీం టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అదరగొట్టడంతో డబుల్ సెంచరి స్కోర్ ను సాధించింది. సూర్య కుమార్ యాదవ్ 54 పరుగులు రికెల్టన్ 58 పరుగులు 20 ఓవర్లలో 215 పరుగులు చేసింది ముంబై జట్టు భారీ టార్గెట్ ను సేదించే క్రమంలో బుమ్రా బౌలింగ్ తో లక్నో దెబ్బతీశాడు దీంతో లక్నో టీం 161 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బూమ్రా నాలుగు వికెట్లు తీశాడు. ఈ సీజన్ మొత్తంలో లక్నోకు ఇది ఐదవ ఓటమి.
MI vs LSG IPL 2025 Match సూర్య కుమార్ యాదవ్ రికెల్టన్ ఇద్దరు అద్భుతమైన ఆటను ప్రదర్శించి అర్ధ సెంచరీలు సాధించారు ఇది ముంబై విజయానికి ముఖ్య విజయంగా నిలిచింది రికెల్టన్ 58 పరుగులు చేశాడు సూర్య కుమార్ యాదవ్ 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు వీళ్ళిద్దరి అద్భుతమైన ఆట వల్ల ఈ మ్యాచ్లో విజయానికి పునాది అయింది కాగా రోహిత్ శర్మ 12 పరుగులు మాత్రమే చేశాడు.
భారీ టార్గెట్ ను అందుకున్న క్రమంలో లక్నో టీం బూమ్రా వేసిన బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది.