ప్రశాంత్ నిల్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీ

Written by 24newsway.com

Published on:

 

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు స్థానం ఎప్పుడు నెంబర్ వన్ గానే ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ తర్వాత నెంబర్ 2 స్థానంలో మహేష్ బాబు కొనసాగుతూ ఉన్నాడు. మహేష్ బాబు గారు ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమా లో నటించబోతున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు టాలీవుడ్ నెంబర్ 1 హీరో అని పెంచుకోవడంలో ఎటువంటి డౌటు లేదు.

అలాగే వీటితోపాటు మన టాలీవుడ్ హీరోల గురించి ఇండియా వైడ్ గా మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా చర్చించుకోవడం గమనార్ధం. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి టాలీవుడ్ హీరోల గురించి వరల్డ్ వైడ్ గా చర్చ జరగడానికి మాత్రం ముఖ్య కారణం ఎస్ ఎస్ రాజమౌళి గారు తీసిన బాహుబలి సినిమా అని చెప్పవచ్చు. రాజమౌళి గారు చేసిన బాహుబలి సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి వరల్డ్ వైడ్ గా తెలిసింది.

అలాగే వీటితోపాటు రాజమౌళి గారు లాస్ట్ సినిమా అయినా ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా కూడా వరల్డ్ వైడ్ మార్కెట్ మీద కన్నేసి ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా తెచ్చి పెట్టాడు. ఆర్.ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు రావడం వలన ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి అందరూ చర్చించుకోవడం హాలీవుడ్ లో పెద్ద పెద్ద డైరెక్టర్లతో సహా అందరూ మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.

రాజమౌళి తర్వాత మన సౌత్ ఇండియా మూవీస్ నీ వరల్డ్ వైడ్ గా ప్రెసెంట్ చేసిన ఘనత ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కి దక్కుతుంది. ప్రశాంత్ నిల్ గారు రాజమౌళి గారు చేసిన సినిమాలు చేయకపోయినా గాని తాను చేసింది కేవలం నాలుగు సినిమాలు మాత్రమే .అందులో సెకండ్ సినిమా అయినా కే జి ఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపాయి.

మన తెలుగు ఇండస్ట్రీకి అతని రాజమౌళి గారు ఎలా ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశారో అలాగే ప్రశాంత్ నీళ్ కనడ ఇండస్ట్రీ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రశాంత్ నీలు గారు తీసిన కే జి ఎఫ్ 1 మూవీ, కేజిఎఫ్ 2 మూవీస్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ రూపు రేఖలే మారిపోవడం జరిగింది. కే జి ఎఫ్ సినిమా రాకముందు కన్నడ ఇండస్ట్రీని అందరూ చీఫ్ గా చూసేవాళ్ళు కానీ ప్రశాంత్ నీలు గారు తీసిన కేజిఎఫ్ సిరీస్ తర్వాత కనడ ఇండస్ట్రీలో కూడా మూవీస్ వందల కోట్లు వసూలు చేస్తున్నాయి.

ప్రశాంత్ నిల్ గారు కే జి ఎఫ్ సిరీస్ తర్వాత ప్రభాస్ గారితో సలార్ సినిమా తీయడం జరిగింది.. ఈ మూవీ సుమారు 750 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసి ప్రభాస్ కెరియర్ లో బాహుబలి సినిమా తర్వాత ఎక్కువ వసూలు చేసిన సినిమాగా చరిత్రలోకి ఎక్కింది. ఈ మూవీతో ప్రభాస్ స్టామినా తో పాటు ప్రశాంత్ నిల్ గారి స్టామినా కూడా మళ్లీ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది.ప్రశాంత్ నిల్ గారు ప్రభాస్ గారితో సలార్ టు సినిమాని తెరకెక్కించబోతున్నారు ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిందని సమాచారం.

ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న న్యూస్ ఏమిటంటే ప్రశాంత్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో మూవీ రాబోతుందని సమాచారం. ఈ మూవీ కూడా పాన్ వరల్డ్ కాన్సెప్ట్ తో రూపొందించబడుతుందని సమాచారం. మహేష్ బాబు గారు ఇప్పుడు రాజమౌళి గారి సినిమాను చేయబోతున్నారు ఈ మూవీ అయిపోయిన తర్వాత ప్రశాంత్ గారితో మూవీ ఉంటుందని సమాచారం. రాజమౌళి గారితో సినిమా అంటే కనీసం 2 సంవత్సరాల టైం పడుతుంది.. ఆ మూవీ పూర్తి చేసిన తర్వాత ప్రశాంత్ డైరెక్షన్లో మహేష్ బాబు గారు నటించబోతున్నారని సమాచారం. మహేష్ బాబు గారు రాజమౌళి సినిమా పూర్తి కావడానికి ఎలాగో రెండు సంవత్సరాల టైం ఉంది కాబట్టి అంతలోపు ప్రశాంత్ నిల్ గారు సలార్ 2 సినిమాని కంప్లీట్ చేసి ఆ తర్వాత మహేష్ బాబు గారి సినిమాపై వర్క్ చేస్తాడని సమాచారం. ప్రశాంత్ గారు అసలే మా సినిమాలకి కీరఫ్ అడ్రస్/ ఇటు చూస్తే మహేష్ బాబు గారు క్లాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ లాంటివాడు. వీళ్ళిద్దరే కాంబినేషన్లో సినిమా అంటేనే ఒక అద్భుతం. చూడాలి మహేష్ బాబు గారితో ప్రశాంత్ నిల్ గారు ఎలాంటి స్టోరీ మీద సినిమా తీయబోతున్నాడు.

Read this

Leave a Comment