mumbai indians vs gujarat titans ipl 2025 : ముందు బ్యాటింగ్ చేసిన ముంబై 20 లో 228 పరుగులు చేసింది. ఉక్కంట బరతంగ సాగిన ఈ మ్యాచ్ ఈ గేమ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై ముంబై ఇండియన్స్ గెలుపు పొందింది ముందు బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది 229 పరుగుల లక్ష్యంతో గుజరాత్ పోరాడింది.
ఈ ఉత్కంఠపొరులో ముంబై విజయం సాధించిందిసుదర్శన్ ఆఫ్ సెంచరీ చేయడం వల్ల 49 బంతుల్లో 80 పరుగులు చేసే ఓటరు సుందర్ 24 బంతుల్లో 48 పరుగులు చేశాడు. నిన్న జరిగిన మ్యాచ్లో ఓటమి కావడం వల్ల గుజరాత్ ఇంటి బాట పట్టింది. మరోవైపు క్వాలిఫైయర్ రెండుకు ముంబై అర్హత పొందింది.
నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ ముంబై తలపడగా ఉత్కంఠ పో ముంబై ఘన విజయం సాధించింది. గుజరాత్ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ వారి ఆటను ఎంత అద్భుతంగా ఆడారు కానీ చివరికి ఓటమి మిగిలింది. దీంతో గుజరాత్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై 20 ఓవర్లలో 228 పరుగులు భారీ స్కోర్ ను చేసింది దీని తర్వాత గుజరాత్ 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది దీంతో ముంబై ఇండియన్స్ పై గుజరాత్ ఓటమిపాలైంది. ఈ గేమ్ లో ముంబై గెలవడం వల్ల క్వాలిఫైయర్ టు కు వెళ్ళింది
.mumbai indians vs gujarat titans ipl 2025 ఈ ఉత్కంఠపొరులో ముంబై విజయం సాధించిందిసుదర్శన్ ఆఫ్ సెంచరీ చేయడం వల్ల 49 బంతుల్లో 80 పరుగులు చేసే ఓటరు సుందర్ 24 బంతుల్లో 48 పరుగులు చేశాడు. నిన్న జరిగిన మ్యాచ్లో ఓటమి కావడం వల్ల గుజరాత్ ఇంటి బాట పట్టింది. మరోవైపు క్వాలిఫైయర్ రెండుకు ముంబై అర్హత పొందింది.