Mumbai Indians win : ఐపీఎల్ 2025 లో వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ న్స్ మళ్లీ విజయాల బాట పట్టింది ఇదే సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటముల ప్రయాణం కొనసాగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. దీంతో హోమ్ గ్రౌండ్లో ఎంఐ ఆటగాళ్లు విజయం సాధించారు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో రాణించి విజయాన్ని అందుకున్నారు.
స్టాఫ్ గెలిచి మొదటి బౌలింగ్ ఎంచుకున్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతని నిర్ణయం సరైనదే బారహీట్లతో నిండిన సన్రైజర్స్ ని కేవలం 162 పరుగులకు సొంతం చేశారు ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
విల్ జాక్స్ మూడు ఓవర్ల కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చారు రెండు వికెట్లు తీశారు. ముఖ్యమైన హెడ్ ఇసాన్ కిసాన్ వికెట్లను ఇతడు పడగొట్టాడు.బ్యాటింగ్ విషయానికొస్తే ముంబైలో టాప్ స్కోరర్ గా నిలిచాడు జాక్స్. లక్ష సేదంలో ముంబై కాస్త తడబడుతున్న సమయంలో గ్రౌండ్ లోకి వచ్చిన జాబ్స్ కేవలం 26 బంతుల్లో 36 పరుగులు తీశారు అతడు సూపర్ ఇన్నింగ్స్ తో ముంబై విజయం ఖాయమైంది ఇలా జాక్ ముంబైని విజయం వైపు నడిపించాడు.
Mumbai Indians win163 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఒపనర్లు మంచి ఆరంభం అందించారు.
ఇక సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ప్రారంభం అందించారు
మొదటి మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన ఇసాన్ కిసాన్ తర్వాత తేలిపోయాడు గత నాలుగు ఐదు మ్యాచ్ల్లో అతడు సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతున్నాడు ఈసారి కూడా కేవలం రెండు పరుగులకు అవుట్ అయ్యాడు. నితీష్ 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు. క్లాసేన్ 28 బంతులు 37 పరుగులు చేశాడు.59 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన సన్రైజర్స్ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోయింది 68 పరుగులకు రెండవది 82 పరుగులకు మూడోది. ఇలా 163 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచారు.