nag ashwin movies : ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ మోస్ట్ డిమాండ్ డైరెక్టర్లు నాగ్ ఆస్విన్ ఒకరు ఈయన తీసే మూవీలు భారీగా సక్సెస్ అయ్యాయి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తీసిన మూవీ కల్కి ఈ మూవీ సూపర్ హిట్ అయింది అందరి తెలిసిన విషయమే ఇప్పుడు కాల్ కిట్టు ప్రాజెక్టులో బిజీగా ఉన్నాను నాగ్ ఆస్విన్. తాజాగా కాలేజీలో విద్యార్థులతో మాట్లాడారు.
తెలుగు సినీ రంగంలో వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు ఈయన ఈయన చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ వచ్చేసింది. ఒక కాలేజీలో మాట్లాడుతూ ఈ క్రమంలోనే కొత్త కథలు రాయాలంటే కష్టం అనిపిస్తుందా అని ఒక స్టూడెంట్ కి అడగగా దానికి ఆయన సమాధానం ఇస్తూ అవును నేను ఏదైనా ఒక కథ రాసుకుంటే కొన్ని నెలలకు అదే ఐడియా వేరే సినిమాలోను ట్రైలర్లు కనిపిస్తుంది. 2028లో నేను జ్ఞాపకాలు కలలు నేపథ్యంలో కథ రాసుకున్నాను ఆ తర్వాత కొన్నాళ్లకు అదే కాన్సెప్ట్ తో హాలీవుడ్ సినిమా ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత దాదాపు వారం రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అయితే సరే ఎప్పుడు కొత్త కొత్త కథలను రాసుకుంటాను. ఎక్కడ రాని పాయింట్ గురించి సినిమాలు తీయాలి మరి అని చెప్పుకొచ్చారు.
nag ashwin movies ఇక ఆయన చెప్పిన హాలీవుడ్ సినిమా గురించి మాట్లాడుతూ ఆ మూవీ పేరు ఇన్సెప్షన్ మూవీకి డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించారు 2010 లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం అందుకుంది ఇప్పటికి ఆ సినిమా స్క్రీన్ ప్లే అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సినిమాకు అన్ని దేశాల్లో ప్రియమైన రెస్పాన్స్ వచ్చింది.